Home న్యూస్ 19 డేస్ హాయ్ నాన్న టోటల్ కలెక్షన్స్….సాలిడ్ డే 19!

19 డేస్ హాయ్ నాన్న టోటల్ కలెక్షన్స్….సాలిడ్ డే 19!

0

నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న(Hi Nanna Movie) మూడో వీక్ లో కొత్త సినిమాల పోటిని తట్టుకుని కూడా స్టడీ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 19వ రోజు క్రిస్టమస్ హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో…

సాలిడ్ గా జోరు చూపించింది అన్ని చోట్లా కూడా… 18వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 47 లక్షల షేర్ ని అందుకున్న సినిమా 19వ రోజున మరోసారి స్ట్రాంగ్ గా జోరుని చూపించి 38 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 50 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా టోటల్ 19 డేస్ గ్రాస్ లెక్క 68 కోట్ల రేంజ్ లో ఉంది.

Hi Nanna 2 Weeks (14 Days) Total WW Collections!!

ఒకసారి సినిమా 19 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే… 
Hi Nanna Movie 19 Days Total WW Collections Report(INC GST)
👉Nizam: 12.03Cr
👉Ceeded: 2.65Cr
👉UA: 2.51Cr
👉East: 1.35Cr
👉West: 81L
👉Guntur: 1.25Cr
👉Krishna: 1.24Cr
👉Nellore: 61L
AP-TG Total:- 22.45CR 22.07CR(40.65CR~ Gross)
👉KA+ROI: 4.25Cr~
👉OS: 9.05Cr~
Total WW Collections – 35.75CRR(68.05CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 28.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 7.25 కోట్ల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుని సూపర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఇంకా ఎంతవరకు జోరు చూపించగలుగుతుందో చూడాలి ఇక…

Hi Nanna 13 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here