Home TRP రేటింగ్ 74 కోట్ల హాయ్ నాన్న TRP రేటింగ్….మైండ్ బ్లాంక్ సామి ఇదీ!!

74 కోట్ల హాయ్ నాన్న TRP రేటింగ్….మైండ్ బ్లాంక్ సామి ఇదీ!!

0

లాస్ట్ ఇయర్ సమ్మర్ లో దసరా(Dasara Movie) తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న నాచురల్ స్టార్ నాని(Nani) ఇయర్ లో పూర్తి డిఫెరెంట్ గా క్లాస్ కంటెంట్ హాయ్ నాన్న(Hi Nanna Movie TRP Rating) తో ఆడియన్స్ ముందుకు రాగా సినిమాకి ఓపెనింగ్స్ అంతంత మాత్రమె వచ్చినా కూడా ఓవరాల్ గా సినిమాకి…

సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ సొంతం అవ్వడంతో లాంగ్ రన్ లో అద్బుతమైన జోరు ని చూపించిన సినిమా కష్టం అనుకున్న బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచి 74 కోట్లకు పైగా గ్రాస్ తో సూపర్ హిట్ గా పరుగును పూర్తి చేసుకుంది. తర్వాత డిజిటల్ లో కూడా ఎక్స్ లెంట్ గా జోరు చూపించింది సినిమా…

Hi Nanna 13 Days Total WW Collections!!

ఇక రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ అయింది ఈ సినిమా, జెమినీ టీవీ వాళ్ళు సినిమా శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకోగా డీసెంట్ గా ప్రమోట్ చేసి సినిమాను టెలికాస్ట్ చేసిన తర్వాత వచ్చిన టి.ఆర్.పి రేటింగ్ మాత్రం నిరాశ పరిచే విధంగా సొంతం అయ్యింది అనే చెప్పాలి ఇప్పుడు….

మంచి ఫ్యామిలీ మూవీ అవ్వడంతో టెలివిజన్ లో చాలా మంది సినిమాను ఎగబడి చూస్తారు అనుకున్నా కూడా ఓవరాల్ గా సినిమా మొదటి సారి టెలికాస్ట్ లో 4.45 టి.ఆర్.పి రేటింగ్ ను మాత్రమే సొంతం చేసుకుని బిలో పార్ రేటింగ్ ను మాత్రమే సొంతం చేసుకుందని చెప్పాలి. కొన్ని ఓల్డ్ మూవీస్ కి కూడా ఈ రేటింగ్ కన్నా ఎక్కువ రేటింగ్ లు…

సొంతం అవుతున్న టైంలో మంచి పాజిటివ్ టాక్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచిన హాయ్ నాన్న సినిమా టెలివిజన్ లో మాత్రం నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుందని చెప్పాలి. టెలివిజన్ లో నిరాశ పరిచినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది…

Hi Nanna 2 Weeks (14 Days) Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here