Home న్యూస్ 19వ రోజు 3.45 కోట్లు….చరిత్ర సృష్టిస్తున్న కార్తికేయ2!!

19వ రోజు 3.45 కోట్లు….చరిత్ర సృష్టిస్తున్న కార్తికేయ2!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఎక్స్ లెంట్ జోరు చూపిస్తూ దూసుకు పోతున్న కార్తికేయ2 సినిమా రిలీజ్ అయిన 19వ రోజు కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. సినిమాకి వినాయక చవితి హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో తెలుగు రాష్ట్రాల్లో కొత్త సినిమాలకు ధీటుగా పాత సినిమాలను అన్నింటినీ కూడా డామినేట్ చేసిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు…

Karthikeya2 15 Days Total Collections!!

మొత్తం మీద 96 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా వరల్డ్ వైడ్ గా 1.64 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది సినిమా. ఇక వరల్డ్ వైడ్ గా 19వ రోజు ఏకంగా 3.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని…

Karthikeya2 16 Days Total Collections!!

సొంతం చేసుకుని ఊరమాస్ జోష్ తో దుమ్ము లేపింది. ఈ రేంజ్ లో కలెక్షన్స్ ని లాంగ్ రన్ లో సొంతం చేసుకుంటూ అసలు ఏమాత్రం డ్రాప్ అవ్వకుండా జోరు చూపిస్తూ దూసుకు పోతూ ఉండగా ఈ వీకెండ్ లో తిరిగి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్బ్ హోల్డ్ ని చూపించే అవకాశం ఉంది.

Karthikeya2 17 Days Total Collections!!

ఇక టోటల్ గా సినిమా 19 రోజులకు గాను సాధించిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి…
👉Nizam: 12.44Cr
👉Ceeded: 4.72Cr
👉UA: 4.23Cr
👉East: 2.46Cr
👉West: 1.57Cr
👉Guntur: 2.60Cr
👉Krishna: 2.12Cr
👉Nellore: 1.04Cr
AP-TG Total:- 31.18CR(52.15Cr~ Gross)
👉KA+ROI – 2.72Cr~
👉OS – 5.75Cr
👉North India – 12.65Cr~
Total World Wide:- 52.30CR(105.05CR~ Gross)

Karthikeya2 18 Days Total Collections!!

మొత్తం మీద చరిత్రకెక్కే లాభాలతో దూసుకు పోతున్న కార్తికేయ2 సినిమా 19 రోజుల్లో 13.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 39 కోట్ల లాభాన్ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇక సినిమా లాభాలను లాంగ్ రన్ లో మరింతగా పెంచుకుని పరుగును కొనసాగించే అవకాశం ఎంతైనా ఉంది.

Karthikeya2 19 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here