Home న్యూస్ 2.5 కోట్లు వస్తుందనుకుంటే…ఫస్ట్ డే మన్మథుడు2 టోటల్ కలెక్షన్స్ తెలిస్తే షాక్!!

2.5 కోట్లు వస్తుందనుకుంటే…ఫస్ట్ డే మన్మథుడు2 టోటల్ కలెక్షన్స్ తెలిస్తే షాక్!!

0

     బాక్స్ ఆఫీస్ దగ్గర మన్మథుడు2 మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను మించి కలెక్షన్స్ ని సాధించి షాక్ ఇచ్చాడు, అందరూ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని రాబడుతుంది అనుకుంటే సినిమా అందరి అంచనాలను తలకిందలు చేస్తూ భారీ వసూళ్లు సాధించింది, సినిమా కి కొన్ని ఏరియాల్లో హైర్స్ ఉండటం కలిసి వచ్చి కలెక్షన్స్ లో హెల్ప్ అయింది.

రెండు తెలుగు రాష్ట్రాలలో ఏకంగా 3.91 కోట్ల షేర్ ని సినిమా సాధించి మొదటి రోజు అంచనాలను తలకిందలు చేసి సత్తా చాటుకుంది, ఇక కర్ణాటకలో లో సినిమాకు ఫస్ట్ డే 40 లక్షల హైర్స్ దక్కాయట, ఓవరాల్ గా ఫస్ట్ డే సినిమా కి 1.7 కోట్ల దాకా హైర్స్ కలిశాయని సమాచారం.

సినిమా మొత్తం మీద మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Nizam – 1.32Cr
Ceeded – 48L
UA – 46L
East – 35L
West – 28L
Krishna – 29L
Guntore – 56L
Nellore – 17L
Day 1 AP TG: 3.91Cr
Ka – 65L
ROI – 08L
OS – 48L
Total Day 1: 5.12Cr…. అల్టిమేట్ డే 1 కలెక్షన్స్ తో దుమ్ము లేపింది సినిమా..

సినిమా టార్గెట్ 19.5 కోట్లు అవ్వగా సినిమా మొదటి రోజే చాలా మొత్తాన్ని కవర్ చేసింది, ఇక వీకెండ్ మొత్తం జోరు కొనసాగిస్తే కచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇక రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని సినిమాల లాగే డ్రాప్స్ ని దక్కించుకుంది.

కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే ఉండటం తో రెండో రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరి అంతకుమించి ముందుకు వెళుతుందో లేదో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై డిపెండ్ అయ్యి ఉంటుందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here