Home న్యూస్ రూలర్ ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్…దిమ్మతిరిగే షాక్ ఇది!!

రూలర్ ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్…దిమ్మతిరిగే షాక్ ఇది!!

0

     నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ రూలర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద అంచనాలను పూర్తిగా అందుకోలేదు, సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 5 కోట్ల రేంజ్ షేర్ ని వరల్డ్ వైడ్ గా 6 కోట్లకు పైగా షేర్ ని అందుకుంటుంది అనుకున్నా అలా జరగలేదు.

సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు 4.25 కోట్ల షేర్ ని అందుకుంది, అందులో 1.15 కోట్ల దాకా హైర్స్ ఉండటంతో అవి తీసేస్తే సినిమా 3.10 కోట్ల షేర్ ని మాత్రమె అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 5.4 కోట్ల షేర్ ని మాత్రమె అందుకుంది.

మొత్తం మీద వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 68L
?Ceeded: 1.08Cr(5L hires)
?UA: 27L
?East: 26L
?West: 25L
?Guntur: 1.30Cr(1.05Cr hires)
?Krishna: 19L
?Nellore: 22L(5L hires)
AP-TG Total:- 4.25CR??
Ka & ROI: 0.82Cr
Os: 0.33Cr
Total: 5.40Cr(9.5Cr Gross)

ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన మొదటి రోజు కలెక్షన్స్. సినిమా టోటల్ గ్రాస్ 9.5 కోట్ల మార్క్ ని అందుకుంది, కాగా సినిమా బిజినెస్ మొత్తం మీద 23.75 కోట్ల వరకు జరగగా బ్రేక్ ఈవెన్ కి 24.5 కోట్ల షేర్ ని అందుకోవాలి.

అంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 19.10 కోట్ల షేర్ ని రెండో రోజు నుండి అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది, అంటే సినిమా ఈ రెండు రోజుల్లో అల్టిమేట్ లెవల్ లో గ్రోత్ ని అందుకుంటే నే ఈ టార్గెట్ ని అందుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here