Home న్యూస్ ప్రతీరోజూ పండగే ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్…పోటిలో దుమ్ము లేపింది!!

ప్రతీరోజూ పండగే ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్…పోటిలో దుమ్ము లేపింది!!

0

     మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ రాశిఖన్నా ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ప్రతీరోజూ పండగే బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ని పోటి లో కూడా మంచి వసూళ్ళ తో ముగించింది. సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మరీ టార్గెట్ ని అందుకోలేదు కానీ ఉన్నంతలో…

మంచి వసూళ్ళ ని సాధించి మొదటి రోజు ఓవరాల్ గా పోటి ని పరిగణ లోకి తీసుకుంటే దుమ్ము లేపింది అనే చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో 3.5 కోట్లు అనుకుంటే 3.23 కోట్ల షేర్ ని అందుకుంది, వరల్డ్ వైడ్ గా 4.5 కోట్లు అనుకుంటే 4.3 కోట్లకు పైగా షేర్ ని సాధించింది.

మొత్తం మీద సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 1.25Cr
?Ceeded: 33L
?UA: 44L
?East: 30L
?West: 22L
?Guntur: 30L
?Krishna: 21L
?Nellore: 18L
AP-TG Total:- 3.23CR??
Ka & ROI: 0.42L
OS: 0.68L
Total: 4.33Cr( 7.9Cr Gross)

ఇదీ టోటల్ గా ప్రతీరోజూ పండగే సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ లెక్కలు… సినిమా 4 సినిమాల నడుమ పోటి లో కూడా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంది, ఇక సినిమా బిజినెస్ 17.8 కోట్లు కాగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 18.5 కోట్లు.

ఇక ఆ మార్క్ ని అందుకోవాలి అంటే ఫస్ట్ డే కలెక్షన్స్ ని పక్కకు పెట్టి మరో 14.17 కోట్ల షేర్ ని రెండో రోజు నుండి అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది, పోటి ఉన్నా ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉండటం తో సినిమా కి ఆ అవకాశం ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here