Home న్యూస్ సెకెండ్ వేవ్ తర్వాత కోలివుడ్ లో హిట్ అయిన ఫస్ట్ మూవీ ఇదే…యావరేజ్ టాక్ తో...

సెకెండ్ వేవ్ తర్వాత కోలివుడ్ లో హిట్ అయిన ఫస్ట్ మూవీ ఇదే…యావరేజ్ టాక్ తో భీభత్సం!!

0

లాస్ట్ ఇయర్ ఫస్ట్ వేవ్ ఎఫెక్ట్ చాలా గట్టిగా అన్ని ఇండస్ట్రీలను ఎదురు దెబ్బ కొట్టగా టాలీవుడ్ ఇండస్ట్రీ మిగిలిన ఇండస్ట్రీలు అన్నింటి కన్నా కూడా ముందు తేరుకుని వరుస పెట్టి సినిమాలను రిలీజ్ చేసి హిట్స్ బ్లాక్ బస్టర్ లను సొంతం చేసుకుని సత్తా చాటుకోగా తర్వాత కోలివుడ్ ఇండస్ట్రీ కూడా మంచి హిట్స్ నే కొన్నింటిని సొంతం చేసుకుంది. ఇక ఇంతలో సెకెండ్ వేవ్ ఎంటర్ అవ్వడంతో సమ్మర్ నుండి…

థియేటర్స్ క్లోజ్ అవ్వగా మళ్ళీ రీ ఓపెన్ అయిన తర్వాత తిరిగి టాలీవుడ్ ఇండస్ట్రీ ఇండియా లో ఫస్ట్ హిట్ ని కొట్టి దుమ్ము లేపగా వరుస పెట్టి విజయాలు కూడా వస్తూ ఉన్నాయి. కానీ కోలివుడ్ లో కొన్ని మంచి అంచనాలు ఉన్న సినిమాలు రిలీజ్ అయినా కానీ…

బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఫలితాలను సొంతం చేసుకోలేదు కానీ బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంథోనీ నటించిన లేటెస్ట్ మూవీ విజయ రాఘవన్ సినిమా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా ఒకే టైం లో రిలీజ్ అవ్వగా ఇక్కడ సినిమాను పెద్దగా పట్టించుకోలేదు అలాగే…

సినిమాకి ఏమి పాజిటివ్ టాక్ కూడా రాలేదు కానీ తమిళ్ లో వచ్చిన యావరేజ్ టాక్ తోనే సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ ని అక్కడ సెకెండ్ వేవ్ తర్వాత సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సెకెండ్ వేవ్ తర్వాత కోలివుడ్ నుండి ఫస్ట్ హిట్ మూవీ గా నిలిచి సంచలనం సృష్టించింది… సినిమా కి అక్కడ 3.2 కోట్ల బిజినెస్ జరగగా 6 కోట్ల గ్రాస్ టార్గెట్ తో…

బరిలోకి దిగిన ఈ సినిమా మొదటి వారంలో అక్కడ 7.3 కోట్ల గ్రాస్ ని అందుకుని క్లీన్ హిట్ నుండి సూపర్ హిట్ గా వెళుతుంది. ప్రస్తుతం 8 కోట్ల రేంజ్ కలెక్షన్స్ తో రన్ అవుతున్న ఈ సినిమా యావరేజ్ టాక్ తోనే ఈ రేంజ్ కలెక్షన్స్ ని అందుకోవడం విశేషం, ఇక లాంగ్ రన్ లో సినిమా అక్కడ ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here