Home TRP రేటింగ్ పుష్ప టి.ఆర్.పి రేటింగ్…..ఈ రేంజ్ ఊహించలేదు సామి!!

పుష్ప టి.ఆర్.పి రేటింగ్…..ఈ రేంజ్ ఊహించలేదు సామి!!

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ పుష్ప పార్ట్ 1, రిలీజ్ అవ్వడం మంచి హైప్ నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా తొలిరోజు మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతమైన లాంగ్ రన్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపింది… అన్ని వర్షన్స్ ఒకెత్తు అయితే…

Pushpa 8 Days Total Collections

హిందీ లో సినిమా సాధించిన విజయం మరో ఎత్తుగా చెప్పుకోవాలి, ఆ రేంజ్ లో సినిమా అక్కడ విజయం సాధించి 100 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది, టోటల్ రన్ లో భారీ లాభాలను కూడా సొంతం చేసుకుని…

Pushpa 10 Days Total Collections

టాలీవుడ్ చరిత్ర లో అత్యధిక లాభాలను సొంతం చేసుకున్న సినిమాలలో ఒకటిగా నిలిచే రేంజ్ విజయాన్ని దక్కించుకున్న ఈ సినిమా రీసెంట్ గా స్టార్ మా ఛానెల్ లో టెలికాస్ట్ అవ్వగా పక్కా మాస్ మూవీ అవ్వడంతో టి.ఆర్.పి రేటింగ్ మరీ అద్బుతాలు సృష్టిస్తుంది అని ఎవ్వరూ అంచనా వేయలేదు…

Pushpa 9 Days Total Collections

16 నుండి 18 రేంజ్ రేటింగ్ వస్తే ఈ సినిమా జానర్ కి మాస్ కంటెంట్ కి ఎక్స్ లెంట్ రేటింగ్ అవుతుంది అనుకున్నాం, కానీ సినిమా అంచనాలను అన్నింటినీ కూడా మించి పోయి సెన్సేషనల్ టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు స్టార్ మా ఛానెల్ లో సినిమా 22.54 టి.ఆర్.పి రేటింగ్ సొంతం అవ్వడం విశేషం కాగా స్టార్ మా ఛానెల్…

Pushpa 11 Days Total Collections

నార్మల్ ఛానెల్ లో అలాగే HD ఛానెల్ లో కలిపి ఓవరాల్ గా 25.20 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోసింది ఈ సినిమా…. టి.ఆర్.పి రేటింగ్ ల పరంగా అయితే నార్మల్ ఛానెల్ లో వచ్చే రేటింగ్ నే పరిగణలోకి తీసుకుంటారు…ఆ లెక్కన కూడా ఆల్ టైం టాప్ 10 టి.ఆర్.పి రేటింగ్ మూవీస్ లో ఒకటి గా నిలిచి దుమ్ము లేపింది పుష్ప సినిమా…

Pushpa 2 Weeks(14 Days) Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here