Home న్యూస్ వెంకిమామ కలెక్షన్స్: టార్గెట్ 34 కోట్లు….ఫస్ట్ వీక్ వచ్చింది ఇది!!

వెంకిమామ కలెక్షన్స్: టార్గెట్ 34 కోట్లు….ఫస్ట్ వీక్ వచ్చింది ఇది!!

0

విక్టరీ వెంకటేష్ నాగ చైతన్య ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వెంకి మామ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని ఘనంగా ముగించుకుంది, సినిమా 7 వ రోజు కూడా మంచి వసూళ్ళ ని సాధించిన ఓవరాల్ షేర్ 75 లక్షల మార్క్ ని 7 వ రోజున అందుకుంది.

VenkyMama 1st week Total Worldwide Collections

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే
?Nizam: 29L
?Ceeded: 10L
?UA: 18L
?East: 5L
?West: 3L
?Guntur: 4.1L
?Krishna: 4L
?Nellore: 2L
AP-TG Total:- 0.75CR??

VenkyMama 3 Days Total Worldwide Collections

ఇక సినిమా 7 రోజులకు గాను టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 8.91Cr
?Ceeded: 3.79Cr
?UA: 3.27Cr
?East: 1.85Cr
?West: 1.15cr
?Guntur: 1.85Cr
?Krishna: 1.38Cr
?Nellore: 82L
AP-TG Total:- 23.02CR??
Ka & ROI: 2.35Cr
OS: 2.81Cr
Total: 28.18CR(49.70Cr Gross- producer 60.5Cr)

VenkyMama 4 Days Total Worldwide Collections

ఇదీ ఓవరాల్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ లెక్కలు. మొదటి వారాన్ని ఓవరాల్ గా సాలిడ్ గా ముగించిన ఈ సినిమా టార్గెట్ 34 కోట్లకు 28.18 కోట్లు రికవరీ చేయడం తో మిగిలిన రన్ లో ఇప్పుడు మరో 5.81 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది.

VenkyMama 5 Days Total Worldwide Collections

రెండో వారాన్ని సుమారు 260 వరకు థియేటర్స్ లో కొనసాగిస్తున్న ఈ సినిమా ఇదే రేంజ్ లో హోల్డ్ చేస్తే ఈ టార్గెట్ ని పూర్తీ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి సినిమా కొత్త సినిమాల పోటి నడుమ ఎంతవరకు కలెక్షన్స్ ని సాధించి ఈ మార్క్ ని అందుకుంటుందో చూడాలి.

VenkyMama 6 Days Total Worldwide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here