Home TRP రేటింగ్ 23CR మంగళవారం….2nd టైం TRP కూడా కుమ్మిందిగా!

23CR మంగళవారం….2nd టైం TRP కూడా కుమ్మిందిగా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ అన్ సీజన్ అయిన నవంబర్ లో రిలీజ్ అయిన మూవీస్ లో పాయల్ రాజ్ పుత్(Payal Rajput) మెయిన్ లీడ్ లో అజయ్ భూపతి(Ajay Bhoopathi) డైరెక్షన్ లో తెరకెక్కిన మంగళవారం(MangalaVaaram TRP Rating) సినిమా ఒకటి…. డీసెంట్ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా…

అన్ సీజన్ ఇంపాక్ట్ వలన ఓవరాల్ గా క్లీన్ హిట్ మార్క్ ని అందుకోలేదు కానీ సెమీ హిట్ గా నిలిచి 23 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుని డిజిటల్ లో రిలీజ్ అయిన తర్వాత అక్కడ ఎక్స్ లెంట్ వ్యూవర్ షిప్ ను మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా…

తర్వాత స్టార్ మా ఛానెల్ లో సినిమా టెలికాస్ట్ అవ్వగా సినిమా జానర్ దృశ్యా మొదటి సారి టెలికాస్ట్ లో 7.21 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని మంచి జోరుని చూపించింది…. ఇక రీసెంట్ గా సెకెండ్ టైం టెలికాస్ట్ అయిన సినిమా సెకెండ్ టెలికాస్ట్ కూడా కుమ్మేసింది…

4.05 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకున్న సినిమా టెలివిజన్ లో మంచి జోరుని చూపిస్తూ లాంగ్ రన్ ని దక్కించుకుంటూ ఉండటం విశేషం, మొత్తం మీద అన్ సీజన్ ఇంపాక్ట్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర టార్గెట్ కి దగ్గరలో ఆగిపోయినా కూడా డిజిటల్ లో అలాగే టెలివిజన్ లో మాత్రం సినిమా మంచి జోరుని చూపిస్తూ ఉండటం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here