Home గాసిప్స్ 91 కోట్ల బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో నాగ చైతన్య సినిమా!!

91 కోట్ల బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో నాగ చైతన్య సినిమా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస ఫ్లాఫ్స్ తో సతమతం అవుతున్న టాలీవుడ్ హీరోలలో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) ఒకరు అని చెప్పాలి…. ప్రస్తుతం నాగ చైతన్య చందు మొండేటి(Chandu Mondeti) డైరెక్షన్ లో చేస్తున్న తండెల్(Thandel Movie) తో కంబ్యాక్ కోసం ఎదురు చూస్తూ ఉండగా…

ఈ సినిమా ఈ ఇయర్ సెకెండ్ ఆఫ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉండగా ఈ సినిమా తర్వాత నాగ చైతన్య కొత్త సినిమా ఇప్పుడు ఆల్ మోస్ట్ కన్ఫాం అంటూ టాలీవుడ్ లో వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి… లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన….

విరూపాక్ష(Virupaksha) సినిమాతో సంచలన స్టార్ట్ ను సొంతం చేసుకున్న డైరెక్టర్ కార్తీక్ దండుకు రీసెంట్ గా ఒక స్టోరీ పాయింట్ ను నాగ చైతన్యకి వినిపించగా నాగ చైతన్య ఈ కథకి ఆల్ మోస్ట్ ఓకే చెప్పారు అని టాక్ వినిపిస్తుంది… ప్రస్తుతం తండెల్ మూవీతో బిజీ గా ఉన్న నాగ చైతన్య ఈ సినిమా తర్వాత….

కార్తీక్ దండుకు డైరెక్షన్ లో కొత్త సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు…. విరూపాక్ష తర్వాత ఆల్ మోస్ట్ ఏడాది నుండి ఈ డైరెక్టర్ ఫ్రీగానే ఉండగా ఇప్పుడు విరూపాక్షకి మించే రేంజ్ లో కథతో నాగ చైతన్యతో సినిమా తో ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ లేపుతాడో అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా పై అఫీషియల్ అప్ డేట్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here