Home న్యూస్ ఓం భీమ్ బుష్ ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఏరియా ఇదే….మాస్ రచ్చ ఇది!

ఓం భీమ్ బుష్ ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఏరియా ఇదే….మాస్ రచ్చ ఇది!

0

సమ్మర్ సీజన్ మెల్లిగా స్టార్ట్ అవుతూ ఉండగా ఆడియన్స్ ముందుకు డీసెంట్ బజ్ నడుమ రిలీజ్ అయిన శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన లేటెస్ట్ మూవీ ఓం భీమ్ బుష్(Om Bheem Bush) మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది….

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ ఓకే అనిపించేలా ఉన్నా కూడా రెండో రోజు నుండి జోరు చూపించడం మొదలు పెట్టిన సినిమా లాంగ్ రన్ లో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉండగా ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని కొన్ని ఏరియాలలో ఆల్ రెడీ సొంతం చేసుకోవడం విశేషం.

ఓం భీమ్ బుష్ సినిమా మొత్తం మీద కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ ఏరియాలలో ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని దుమ్ము లేపడం విశేషం అని చెప్పాలి. ఈ ఏరియాలలో మొత్తం మీద సినిమా కి 1.20 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా…

2 రోజుల టైంకే ఓవరాల్ గా 1.25 కోట్ల రేంజ్ లో షేర్ ని రాబట్టింది. మూడు రోజు కలెక్షన్స్ తో ఈ ఏరియాలలో ఫుల్ లాభాల లోకి ఎంటర్ అయింది అని చెప్పాలి ఇప్పుడు… ఇక మిగిలిన ఏరియాలలో కూడా వర్కింగ్ డేస్ లో స్టడీ హోల్డ్ ని కొనసాగిస్తే ఈజీగా బ్రేక్ ఈవెన్ ని అందుకుని క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here