Home న్యూస్ ఓం భీమ్ బుష్ 3rd డే కలెక్షన్స్…..అన్ని సెంటర్స్ లో కుమ్మేస్తుందిగా!!

ఓం భీమ్ బుష్ 3rd డే కలెక్షన్స్…..అన్ని సెంటర్స్ లో కుమ్మేస్తుందిగా!!

0

మొదటి 2 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తో దుమ్ము లేపిన శ్రీ విష్ణు(Sree vishnu) నటించిన లేటెస్ట్ మూవీ ఓం భీమ్ బుష్(Om Bheem Bush Collections) సినిమా వీకెండ్ లో ఓవరాల్ గా సాలిడ్ గానే ట్రెండ్ అవుతుంది, ఇప్పుడు మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో మరోసారి అన్ని చోట్లా కూడా…

మంచి జోరుని చూపెడుతూ ఉండగా 4వ రోజు హోలీ హాలిడే కూడా ఉండటంతో 3వ రోజు నైట్ షోలకి కూడా మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తూ ఉండగా ట్రాక్ చేసిన సెంటర్స్ లో ఆల్ మోస్ట్ డే 2 రేంజ్ లో సినిమా బాక్స్ అఫీస్ దగ్గర ట్రెండ్ అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి… 

దాంతో సినిమా బాక్స్ అఫీస్ దగ్గర మూడో రోజు ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే మొత్తం మీద 1.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ లెక్క కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది….

ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 1.8 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉంది, అన్ని సెంటర్స్ లో ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ని చూపెడుతున్న ఓం భీమ్ బుష్ సినిమా లాంగ్ 4 డేస్ వీకెండ్ లో ఇలానే జోరు చూపిస్తే బిజినెస్ లో చాలా మొత్తాన్ని కవర్ చేసే అవకాశం ఎంతైనా ఉంది. ఇక టోటల్ గా 3 రోజుల్లో సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here