Home న్యూస్ డెడ్ పూల్ వుల్వరిన్ 1st డే టోటల్ కలెక్షన్స్….బాక్స్ ఆఫీస్ జాతర!

డెడ్ పూల్ వుల్వరిన్ 1st డే టోటల్ కలెక్షన్స్….బాక్స్ ఆఫీస్ జాతర!

0
Deadpool & Wolverine 1st Day Total WW Collections
Deadpool & Wolverine 1st Day Total WW Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైంలో హాలీవుడ్ బిగ్ మూవీస్ మరీ అనుకున్న రేంజ్ లో జోరుని ఇండియాలో సొంతం చేసుకోవడం లేదు, ముఖ్యంగా మార్వెల్ మూవీస్ కి ఇండియాలో కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో లేని టైంలో మంచి అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ హాలీవుడ్ బిగ్ మూవీ అయిన…

డెడ్ పూల్ అండ్ వుల్వరిన్(Deadpool & Wovlerine 1st Day Collections) సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. మరీ అంచనాలను మించి పోలేదు కానీ ఓవరాల్ గా మూవీ రీసెంట్ మార్వెల్ మూవీస్ తో పోల్చితే చాలా బెటర్ గానే ఉండగా..

ఇక్కడ రెస్పాన్స్ కూడా పాజిటివ్ గా సొంతం చేసుకున్న డెడ్ పూల్ అండ్ వుల్వరిన్ మూవీ మొదటి రోజు ఇండియాలో సాలిడ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది…20 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోవడం ఖాయం అనుకోగా సినిమా ఆ అంచనాలను కూడా మించిపోయిన సినిమా…

ఆల్ మోస్ట్ 21 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రాంపెజ్ ను చూపించింది. ఇండియా గ్రాస్ ఆల్ మోస్ట్ 26 కోట్ల రేంజ్ లో ఉండగా వరల్డ్ వైడ్ గా కూడా అన్ని చోట్లా కుమ్మేసిన సినిమా మొదటి రోజు ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ లెక్క 100 మిలియన్ డాలర్స్ కి పైగా…

వసూళ్ళని సొంతం చేసుకున్న సినిమా ఎక్స్ లెంట్ స్టార్ట్ ను సొంతం చేసుకుంది… వీకెండ్ లో ఇక సినిమా అల్టిమేట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉన్న డెడ్ పూల్ అండ్ వుల్వరిన్ మార్వెల్ మూవీస్ లో రీసెంట్ టైంలో మంచి టాక్ ఉండటంతో ఎక్స్ లెంట్ గా జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది…

Deadpool & Wolverine 1st Day India Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here