బాక్స్ ఆఫీస్ దగ్గర శివ కార్తికేయన్(Siva Kartikeyan) సాయి పల్లవి(Sai Pallavi) ల కాంబోలో తెరకెక్కిన అమరన్(Amaran Movie 1st Day Collections) ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను అన్ని చోట్లా సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది…సినిమా తెలుగు రాష్ట్రాల్లో సైతం ఇతర మూవీస్ ని కూడా డామినేట్ చేస్తూ రచ్చ చేయడం విశేషం…
సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ షేర్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. ఇక తమిళనాడులో సినిమా సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో…
కుమ్మేస్తూ ఈ ఇయర్ అక్కడ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను నమోదు చేయబోతుండగా, మీడియం రేంజ్ మూవీస్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను అక్కడ నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా 16-18 కోట్ల రేంజ్ దాకా కూడా వెళ్ళే ఔట్ రైట్ ఛాన్స్ ఎంతైనా ఉంది…
ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా లో సినిమా కూడా కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా ఓవర్సీస్ లో కూడా కుమ్మేయబోతున్న సినిమా ఇప్పుడు మొదటి రోజు 30 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది.
ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా కలెక్షన్స్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…మొత్తం మీద కోలివుడ్ హీరోలలో ఈ కలెక్షన్స్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న్ మూవీస్ లో ఒకటిగా నిలవబోతూ ఉండగా మీడియం రేంజ్ హీరోల్లో రికార్డ్ ఓపెనింగ్స్ ను సాధించబోతుంది…ఇక అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.