Home న్యూస్ బాలీవుడ్ చరిత్రలో 1st డే ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్ 10 మూవీస్!!

బాలీవుడ్ చరిత్రలో 1st డే ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్ 10 మూవీస్!!

0

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ పఠాన్ మూవీ మొదటి రోజు రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో ఊచకోత కోసి బాలీవుడ్ లో ఓపెనింగ్ డే పరంగా ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఊచకోత కోసింది. ఇది వరకు అక్కడ హైయెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ అమీర్ ఖాన్ తగ్స్ ఆఫ్ హిందుస్తాన్ సినిమా పేరిట ఉండగా ఆ రికార్డ్ ను హృతిక్ రోషన్ నటించిన….

వార్ మూవీ బ్రేక్ చేయగా ఆ తర్వాత కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా డబ్ మూవీనే అయినా వార్ మూవీ ఓపెనింగ్స్ ని బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. ఇప్పుడు కేజిఎఫ్2 రికార్డ్ ఓపెనింగ్స్ ని నార్మల్ వర్కింగ్ డే లో వచ్చిన పఠాన్ సినిమా 55 కోట్ల కలెక్షన్స్ ని అందుకుని బ్రేక్ చేయగా…

ఒకసారి బాలీవుడ్ లో ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ లో డబ్ మూవీస్ తో కలిపి ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీస్ ని గమనిస్తే… 
👉#Pathaan – 55CR💥💥💥
👉#KGFChapter2 – 53.95CR
👉#WAR – 51.60Cr
👉#ThugsOfHindostan – 50.75Cr
👉#HappyNewYear – 42.62Cr
👉#Bharat – 42.30Cr
👉#Baahubali2 – 41Cr~
👉#PremRatanDhanPayo – 40.35Cr
👉#Sultan – 36.54Cr
👉#Brahmastra -36.50Cr

ఇవీ మొత్తం మీద బాలీవుడ్ హిస్టరీలో ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ మూవీస్ రికార్డులు సాధించిన సినిమాలు…మొత్తంగా 4 సినిమాలు 50 కోట్లకు పైగా కలెక్షన్స్ ని మొదటి రోజు అందుకోగా కింగ్ ఖాన్ ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత రికార్డ్ బ్రేకింగ్ కంబ్యాక్ తో ఊచకోత కోశాడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here