Home న్యూస్ 3Cr అనుకుంటే కస్టడీ 1st డే వచ్చింది ఇది…టాలీవుడ్ మొత్తం షాక్!!

3Cr అనుకుంటే కస్టడీ 1st డే వచ్చింది ఇది…టాలీవుడ్ మొత్తం షాక్!!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ కస్టడీ సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించలేక పోయింది ఇప్పుడు. సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పరంగా ఏమాత్రం ఇంప్రూవ్ మెంట్ ని హోల్డ్ ని చూపించలేక పోయిన సినిమా అనుకున్న అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది.

సినిమా తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల నుండి 2.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకున్నా 1.82 కోట్ల షేర్ నే సాధించి తీవ్రంగా నిరాశ పరిచింది. వరల్డ్ వైడ్ గా 3 కోట్లు అయినా అందుకుంటుంది అనుకుంటే 2.62 కోట్ల షేర్ నే సాధించింది.

దాంతో సినిమా మొదటి రోజు ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 76L
👉Ceeded: 23L
👉UA: 22L
👉East: 11L
👉West: 8L
👉Guntur: 20L(8L Hires)
👉Krishna: 12L
👉Nellore: 10L
AP-TG Total:- 1.82CR(3.35Cr~ Gross)
👉KA+ ROI: 8L
👉OS: 60L
👉Tamil – 12L~
Total World Wide: 2.62CR(5.10CR~ Gross)

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా తమిళ్ వర్షన్ తో కలిపి 24 కోట్లకు పైగా బిజినెస్ ను అందుకోగా సినిమా 25 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 22.38 కోట్ల షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

1 COMMENT

  1. Arey Balayya kukka, oka medium petti .. daantlo reviewer ani.. genuinity lekunda… oka chillarodi kosam .. target chestunnaru kadaraa.. Balayya maatladalante oka script kaavaale… lekunda maatlaadite enni adbhutaaloo.. telugu vaallandariki telusu.. aa bul bul Raja ki… kottinaa tittinaa mem fans anukune meeru goppollemoo.. mee laanti fans kosam oka pedda position lo unnadu… oka pedda hero… kontamandiki devudu… noru adupuloo pettukokunda… Akkineni Tokkineni antee…. Evadu urukuntadu…. Ni intiper ni evadainaa chillaraga maatlaaditee nu urukuntavA… Custudy oka manchi Cinema.. songs daridram… movie baaundi… e chillara targeted stories reviews raayadam maanesi.. genuine ga reviews raayandi raa… lekapotee aayanaku taggatte fans kudaa unnaru chillarollu anukuntaru

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here