బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ క మూవీ తో సాలిడ్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటించిన లేటెస్ట్ మూవీ అయిన దిల్ రూబ(Dilruba Movie) సినిమాతో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు రాగా సినిమా కి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రిపోర్ట్ లు వినిపిస్తూ ఉండగా…
ఓపెనింగ్స్ పరంగా హోలీ పండగ హాలిడే అడ్వాంటేజ్ ను అయితే అనుకున్న రేంజ్ లో అయితే ఈ సినిమా వాడుకోవడం లేదు అని చెప్పాలి ఇప్పుడు. 12 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో రెండు మూడు రోజుల ముందే…
బుకింగ్స్ ను ఓపెన్ చేయగా ట్రెండ్ మాత్రం క లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఉండాల్సిన అంత జోరుగా అయితే లేదు, దానికి తోడూ పోటి లో ఉన్న కోర్ట్ మూవీ కుమ్మేస్తూ ఉండటంతో ఆ ఇంపాక్ట్ కూడా ఉండగా మొత్తం మీద ఓపెనింగ్స్ కిరణ్ అబ్బవరం నటించిన…
వినోరో భాగ్యము విష్ణు కథ, ఎస్ ఆర్ కళ్యాణ మండపం లాంటి సినిమాలతో పోల్చితే కొంచం వీక్ గానే ఉండగా ప్రజెంట్ ట్రెండ్ చూస్తూ ఉంటే సినిమా 70-80 లక్షల రేంజ్ లో ఓపెనింగ్స్ ను టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా…
మంచి ట్రెండ్ ను చూపించి గ్రోత్ ని చూపిస్తే 90 లక్షల రేంజ్ నుండి 1 కోటి రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉంటుంది. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డే ఎండ్ అయ్యే టైంకి ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ ని చూపించగలుగుతుందో చూడాలి ఇప్పుడు.