Home న్యూస్ 1st Day భారతీయుడు2 ఓపెనింగ్స్ రిపోర్ట్!

1st Day భారతీయుడు2 ఓపెనింగ్స్ రిపోర్ట్!

0
Bharateeyudu2/Indian2 Movie 1st Day Box Office Collections Openings
Bharateeyudu2/Indian2 Movie 1st Day Box Office Collections Openings

లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) నటించిన లేటెస్ట్ మూవీ భారతీయుడు2 (Bharateeyudu2 Movie 1st Day Box Office Openings) సినిమా వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో రిలీజ్ అవ్వగా సినిమా రిలీజ్ కి ముందు రోజు అడ్వాన్స్ బుకింగ్స్ తో వరల్డ్ వైడ్ గా 25 కోట్లకు పైగా గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమా…

ఇప్పుడు మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ విషయానికి వస్తే తెలుగు లో మంచి ఓపెనింగ్స్ ను అందుకుంటూ ఉండగా వరల్డ్ వైడ్ గా పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసింది. తమిళ్ లో ఇంకా బెటర్ గా హోల్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉండగా…తెలుగు రాష్ట్రాల్లో సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి నైజాంలో మంచి జోరునే చూపించగా ఆంధ్ర సీడెడ్ లో ఓకే అనిపించేలా హోల్డ్ చేస్తుంది. సినిమా మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే 4.5-5 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా…

ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు, ఇక తమిళ్ లో సినిమా మొదటి రోజు 16-18 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా హిందీ, కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 8 కోట్లకు అటూ ఇటూగా గ్రాస్ ఓపెనింగ్స్ ను…

అందుకునే అవకాశం ఉంది ఇప్పుడు… ఇక ఓవర్సీస్ సాలిడ్ స్టార్ట్ సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఓపెనింగ్స్ ను చూస్తూ ఉంటే 46-50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా సినిమా టాక్ కొంచం మిక్సుడ్ గా ఉండటంతో…

ఆ ఇంపాక్ట్ ను బట్టి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అటూ ఇటూగా ఉండే అవకాశం ఉండగా ఓవరాల్ గా కలెక్షన్స్ కొంచం అండర్ పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. ఇక డే ఎండ్ అయ్యే టైంకి సినిమా ఎంతవరకు హోల్డ్ చూపించి అనుకున్న అంచనాలను మించుతుందో లేదో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here