Home న్యూస్ రూల్స్ రంజన్ 1st డే కలెక్షన్స్ రిపోర్ట్!

రూల్స్ రంజన్ 1st డే కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటించిన లేటెస్ట్ మూవీ రూల్స్ రంజన్(Rules Ranjann) సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా ట్రైలర్ పర్వాలేదు అనిపించేలా ఉండటంతో సినిమా ఆడియన్స్ ను మెప్పిస్తుంది అనుకున్నా…

సినిమా రిలీజ్ అయిన తర్వాత మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఓపెనింగ్స్ పరంగా కూడా సినిమా పెద్దగా ఇంపాక్ట్ ని ఏమి చూపలేక పోయింది బాక్స్ ఆఫీస్ దగ్గర… ఓవర్సీస్ లో 15 వేల రేంజ్ లోనే డాలర్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా…

తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల డెఫిసిట్ లు కూడా పడ్డాయి. ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 40 లక్షలకి అటూ ఇటూగా షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు సినిమా 50 లక్షల లోపు షేర్ ని…

సొంతం చేసుకుందని చెప్పొచ్చు. సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్న కిరణ్ అబ్బవరంకి సినిమా నిరాశ పరిచే రిజల్ట్ నే ఇప్పుడు ఇవ్వబోతుంది. సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ ఓవరాల్ గా 4 కోట్ల దాకా ఉండగా సినిమా…

బ్రేక్ ఈవెన్ కోసం 4.5 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. సినిమా మొదటి రోజు కలెక్షన్స్ కాకుండా ఇంకా 4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక వీకెండ్ లో సినిమా ఏమైనా జోరు చూపిస్తుందో లేదో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here