Home న్యూస్ మనమే 1st డే టోటల్ కలెక్షన్స్….అనుకున్నదానికన్నా బానే వచ్చాయి!!

మనమే 1st డే టోటల్ కలెక్షన్స్….అనుకున్నదానికన్నా బానే వచ్చాయి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్(Sharwanand) నటించిన లేటెస్ట్ మూవీ అయిన మనమే(Manamey Movie) మూవీ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే లెవల్ లో రెస్పాన్స్ సొంతం అవ్వగా తొలిరోజు కలెక్షన్స్ పరంగా మంచి జోరునే సినిమా చూపించింది ఇప్పుడు. శర్వానంద్ ప్రీవియస్ మూవీ అయిన ఒకే ఒక జీవితం కన్నా కూడా…

బెటర్ ఓపెనింగ్స్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద అనుకున్న అంచనాలను కొద్ది వరకు మించిపోయింది. మొదటి రోజు 1.2 కోట్ల నుండి 1.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని భావించగా సినిమా అనుకున్నట్లే మొదటి రోజు ఆల్ మోస్ట్ 56 వేల దాకా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని…

తెలుగు రాష్ట్రాల్లో 1.4 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకుని డీసెంట్ జోరుని చూపించింది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 1.8 కోట్లకు పైగా షేర్ మార్క్ ని సొంతం చేసుకోగా 3.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోవడం విశేషమని చెప్పాలి. ఇక మొదటి రోజు సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Sharwanand Manamey Movie 1st Day Total WW Collections!

Manamey Movie 1st Total WW Collections
👉Nizam: 70L~
👉Ceeded: 15L~
👉Andhra: 58L~
AP-TG Total:- 1.43CR(2.65Cr~ Gross)
👉KA+ROI: 0.15Cr~
👉OS: 0.25Cr~
Total World Wide: 1.83CR(3.50CR~ Gross)

మొత్తం మీద సినిమా వాల్యూ టార్గెట్ రేంజ్ 10 కోట్ల రేంజ్ దాకా ఉంటుందని టీం చెబుతూ ఉండగా సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 8.17 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here