Home న్యూస్ పాపం అక్షయ్ కుమార్ కొత్త సినిమా…ఫస్ట్ డే దిమ్మతిరిగే కలెక్షన్స్!

పాపం అక్షయ్ కుమార్ కొత్త సినిమా…ఫస్ట్ డే దిమ్మతిరిగే కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకటి తర్వాత ఒకటి వరుస ఫ్లాఫ్స్ ను సొంతం చేసుకుంటూ ఉన్న బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్(Akshay Kumar) నటించిన లేటెస్ట్ మూవీ OMG2 సినిమా తో మంచి హిట్ కొట్టినా కూడా ఆ తర్వాత చేసిన కొత్త సినిమా మిషన్ రాణిగంజ్(Mission Raniganj) తో….

ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా సినిమా ట్రైలర్ బాగుండటంతో సినిమా కూడా మెప్పిస్తుంది అనుకున్నా కూడా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తీవ్రంగా నిరాశ పరచగా మొదటి రోజు సినిమా కలెక్షన్స్ పరంగా తీవ్రంగా నిరాశ పరిచింది…

సినిమా కి మొదటి షోకే మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా సినిమా కలెక్షన్స్ పరంగా మొదటి రోజు ఏమాత్రం జోరు ని చూపించ లేక పోయిన మిషన్ రాణిగంజ్(Mission Raniganj) సినిమా ఓవరాల్ గా మొదటి రోజు…

2.75 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని అందుకుని తీవ్రంగా నిరాశ పరిచింది. తొలిరోజు ఒక సూపర్ స్టార్ మూవీ కి ఇలాంటి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోవడం టోటల్ ట్రేడ్ ని బాలీవుడ్ ని కూడా షాకిచ్చింది అనే చెప్పాలి…

కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను సొంతం చేసుకోవడంతో వీకెండ్ లో ఏమైనా గ్రోత్ ని చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి సినిమా వీకెండ్ తర్వాత ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here