Home న్యూస్ 9 డేస్ స్కంద టోటల్ కలెక్షన్స్!!

9 డేస్ స్కంద టోటల్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన లేటెస్ట్ మూవీ స్కంద(Skanda Movie) మొదటి వారాన్ని పూర్తి చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టగా సినిమా కొత్త సినిమాల కారణంగా థియేటర్స్ ని కోల్పోగా కొన్ని సినిమాల బ్యాడ్ ఆక్యుపెన్సీ వలన…

సినిమా కి తిరిగి 9వ రోజు షోలు పెరగడంతో కలెక్షన్స్ లో కూడా గ్రోత్ ని మంచి గ్రోత్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా… సినిమా 8వ రోజు 34 లక్షల షేర్ ని అందుకోగా 9వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 62 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది….

ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 70 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న స్కంద సినిమా 1.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. దాంతో సినిమా టోటల్ గా ఇప్పుడు 9 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….

SKANDA 9 Days Total WW Collections Report
👉Nizam: 10.10Cr
👉Ceeded: 3.77Cr
👉UA: 3.26Cr
👉East: 1.97Cr
👉West: 1.28Cr
👉Guntur: 2.46Cr
👉Krishna: 1.36Cr
👉Nellore: 1.09Cr
AP-TG Total:- 25.29CR(42.10Cr~ Gross)
👉KA+ROI: 2.56CR
👉OS: 1.86CR~
Total World Wide: 29.71CR(51.55CR~ Gross)
(63%~ Recovery)

బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 47 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన స్కంద సినిమా 9 రోజులు పూర్తి అయిన తర్వాత సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 17.29 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉండగా ఈ శని ఆదివారాలలో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here