Home న్యూస్ ఓం భీమ్ బుష్ 1st డే కలెక్షన్స్….బానే వచ్చాయి…కానీ!!

ఓం భీమ్ బుష్ 1st డే కలెక్షన్స్….బానే వచ్చాయి…కానీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర శ్రీ విష్ణు(Sree vishnu) నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ ఓం భీమ్ బుష్(Om Bheem Bush 1st Day Collections)… రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మంచి ప్రమోషన్స్ నే జరుపుకుని రిలీజ్ అయిన సినిమా సమ్మర్ రేసులో రిలీజ్ అయినా కూడా IPL స్టార్ట్ కూడా అవ్వడంతో…

బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచం ఇంపాక్ట్ పడింది కానీ ఉన్నంతలో మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ నే సినిమా సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నైజాంలో సినిమా కి మంచి ఓపెనింగ్స్ సొంతం అవ్వగా ఆంధ్ర సీడెడ్ లో యావరేజ్ ఓపెనింగ్స్ దక్కాయి. అమెరికాలో సినిమా ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో…

మంచి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోగా తొలిరోజు వరల్డ్ వైడ్ గ్రాస్ 3.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా ట్రాక్ చేసిన సెంటర్స్ తో కలిపి ఓవరాల్ గా 2.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకుంది. ఒకసారి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే… 
Om Bheem Bush 1st Day Total WW Collections
👉Nizam: 0.60CR~
👉Total AP: 0.50CR~
Total AP-TG Collections:- 1.15CR~(2.15CR~ Gross)
👉KA+ROI+OS -0.75CR
Total WW Collections – 1.90CR (3.70CR~ Gross)

సినిమా ఓవరాల్ గా సినిమా 10 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఓవరాల్ గా డీసెంట్ స్టార్ట్ ను సొంతం చేసుకున్నా ఇంకా బెటర్ గా ఓపెనింగ్స్ ను అందరూ ఎక్స్ పెర్ట్ చేశారు. టాక్ ఎలాగూ బాగానే ఉండటంతో లాంగ్ రన్ లో జోరు చూపించే అవకాశం ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here