Home న్యూస్ ఊరుపేరు భైరవకోన డే 1 కలెక్షన్స్ రిపోర్ట్…ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయంటే!

ఊరుపేరు భైరవకోన డే 1 కలెక్షన్స్ రిపోర్ట్…ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయంటే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సందీప్ కిషన్(Sundeep Kishan) లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవ కోన(Ooru Peru Bhairava Kona Movie )మూవీ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఆడియన్స్ నుండి సినిమాకి డీసెంట్ రెస్పాన్స్ సొంతం అవ్వగా ఓపెనింగ్స్ పరంగా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, హోల్డ్ ఎలా ఉంది అన్నది ఆసక్తిగా మారగా…

సినిమా స్పెషల్ ప్రీమియర్స్ తోనే ఆల్ మోస్ట్ 1 కోటి రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు రిలీజ్ కి ముందు రోజు వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సినిమా ఆల్ మోస్ట్ కోటి రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకోగా రిలీజ్ రోజుకి వచ్చే సరికి మాస్ సెంటర్స్ లో అలాగే క్లాస్ సెంటర్స్ లో సినిమా…

పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేయగా కొన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కొన్ని చోట్ల 70% రేంజ్ లో ఆక్యుపెన్సీ సినిమా కి సొంతం అయ్యింది. ఓవరాల్ గా సినిమా బుకింగ్స్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి రేంజ్ నుండి 1.3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది…

అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. ఇక అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద మొదటి రోజు మంచి కలెక్షన్స్ నే సినిమా అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక అఫీషియల్ ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here