Home టోటల్ కలెక్షన్స్ కెప్టెన్ మిల్లర్ టోటల్ కలెక్షన్స్…హిట్టా-ఫట్టా!!

కెప్టెన్ మిల్లర్ టోటల్ కలెక్షన్స్…హిట్టా-ఫట్టా!!

0

ఈ ఇయర్ సంక్రాంతికి కోలివుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ధనుష్(Dhanush) నటించిన లేటెస్ట్ మూవీ కెప్టెన్ మిల్లర్(Captain Miller Telugu Collections) గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి మిక్సుడ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి సొంతం అయ్యింది, అయినా కూడా పండగ టైంలో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా…

తర్వాత మాత్రం లాంగ్ రన్ ను సొంతం చేసుకోలేక పోయింది… తెలుగు లో లేట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఏ దశలో కూడా జోరు చూపించలేదు.. 2.55CR రేంజ్ లో గ్రాస్ ను 1.30 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 4 కోట్ల రేంజ్ వాల్యూ టార్గెట్ కి గాను సినిమా 

2.7 కోట్ల రేంజ్ లో లాస్ ను తెలుగు లో సొంతం చేసుకుని పరుగును కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా తమిళ్ వర్షన్ పర్వాలేదు అనిపించగా టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

Captain Miller Total World Wide Collections Approx
👉Tamilnadu – 42.90Cr
👉Telugu States- 2.55Cr
👉Karnataka- 4.70Cr
👉Kerala – 4.40Cr
👉ROI – 4.60Cr
👉Overseas – 16.85Cr***approx
Total WW collection – 76.00CR(37.55CR~ Share) Approx

వరల్డ్ వైడ్ వాల్యూ బిజినెస్ తెలుగుతో కలిపి ఇప్పుడు 44 కోట్ల రేంజ్ లో ఉంటుంది, 45 కోట్ల దాకా షేర్ ని సినిమా అందుకోవాల్సి పరుగు కంప్లీట్ అయ్యే టైంకి సినిమా 7.45 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుంది. ఆల్ మోస్ట్ 84% వరకు రికవరీని సొంతం చేసుకున్న ఈ సినిమా యావరేజ్ రిజల్ట్ తో పరుగును పూర్తి చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here