సంక్రాంతి పండగ…విక్టరీ వెంకటేష్…ఫ్యామిలీ సబ్జెక్ట్…బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక మాస్ జాతర ఖాయం అని మరోసారి నిరూపిస్తూ విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) అన్ని చోట్లా ఊహకందని రాంపెజ్ ను చూపెడుతూ మాస్ ఊచకోత కోస్తూ దూసుకు పోతుంది…
అన్ని సెంటర్స్ లో సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా….ప్రీ బుకింగ్స్ తోనే వరల్డ్ వైడ్ గా అంచనాలను మించి పోయి 15 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమాకి ఇవ్వాల్సినన్ని థియేటర్స్ కనుక సొంతం అయ్యి ఉంటే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో మాస్ రచ్చ చేసేది…
ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లో ఆల్ మోస్ట్ 95-100% రేంజ్ ఆక్యుపెన్సీతో హౌస్ ఫుల్ బోర్డులతో మాస్ జాతర సృష్టిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆల్ రెడీ ఓవర్సీస్ లో వెంకటేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను నమోదు చేయగా తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే…
వెంకీ కెరీర్ బెస్ట్ రికార్డులను నమోదు చేసింది. ఇక మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ట్రెండ్ మరో లెవల్ లో దూసుకు పోతూ ఉండగా అన్నీ అనుకున్నట్లు జరిగితే మొదటి రోజు సినిమా ఇప్పుడు 16 కోట్ల షేర్ మార్క్ ని అవలీలగా దాటేసి 17 కోట్ల షేర్ మార్క్ ని సైతం అందుకునే అవకాశం కనిపిస్తుంది..
ఈవినింగ్ అండ్ నైట్ షోలకు ఇంకా స్క్రీన్ కౌంట్ ని పెంచే పనిలో టీం ఉండగా…అవి అరేంజ్ అయితే సినిమా కలెక్షన్స్ జాతర మరింత పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…ఓవరాల్ గా విక్టరీ వెంకటేష్ కెరీర్ బెస్ట్ రికార్డుల జాతర సృష్టిస్తూ దూసుకు పోతున్న….
సంక్రాంతికి వస్తున్నాం సినిమా సీనియర్ హీరోల్లో కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది….ఇక సినిమా డే ఎండ్ అయ్యే టైంకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ అంచనాలను ఏ రేంజ్ లో మించిపోతుందో చూసి మరోసారి డే 1 కలెక్షన్స్ ఎంత రావచ్చో అప్ డేట్ చేస్తాం….