Home న్యూస్ యానిమల్ 1st డే టోటల్ కలెక్షన్స్….ఊచకోత సామి ఇదీ!

యానిమల్ 1st డే టోటల్ కలెక్షన్స్….ఊచకోత సామి ఇదీ!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రణబీర్ కపూర్(Ranbir Kapoor) నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్(Animal Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ మొదటి రోజు ఊహకందని ఊచకోత కోసింది. సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అంచనాలను అన్నీ కూడా మించిపోయింది…

సినిమా మొదటి రోజు 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ను క్రాస్ చేయడం ఖాయం అనుకోగా అనుకున్నట్లే ఆ మార్క్ ని దాటేసిన సినిమా ఏకంగా 115 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 8.25 కోట్ల రేంజ్ లో షేర్ తో దుమ్ము దుమారం లేపగా…

మొదటి రోజు గ్రాస్ లెక్క 15.45 కోట్ల రేంజ్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది, హిందీలో మొదటి రోజు నెట్ కలెక్షన్స్ పరంగా 54.75 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది. ఇక సినిమా టోటల్ గా మొదటి రోజు కలెక్షన్స్ ని గమనిస్తే…

Animal 1st Day Total WW Collections
👉Telugu States- 15.45Cr~
👉Tamilnadu – 1.30Cr
👉Karnataka- 5.00Cr
👉Kerala – 0.40Cr
👉ROI – 54.05Cr~
👉Overseas – 39.40CR~***
Total WW Collections – 115.60CR GROSS

మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ గా సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో దుమ్ము దుమారం లేపింది, తెలుగు లో 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి రోజు 8.25 కోట్ల షేర్ ని సాధించగా ఇంకా 6.75 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…ఇక వీకెండ్ లో సినిమా ఈ మార్క్ ని అందుకునే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here