Home న్యూస్ యానిమల్ 1st వీక్ టోటల్ కలెక్షన్స్…ఏం దంచుడు సామి ఇదీ!!

యానిమల్ 1st వీక్ టోటల్ కలెక్షన్స్…ఏం దంచుడు సామి ఇదీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రణబీర్ కపూర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్(Animal Movie) సెన్సేషనల్ కలెక్షన్స్ తో మొదటి వారాన్ని దుమ్ము లేపే రేంజ్ లో కంప్లీట్ చేసుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు మరియు హిందీలలో ఊచకోత కోసే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని రచ్చ లేపిన ఈ సినిమా….7వ రోజు నాని(Nani) హాయ్ నాన్న(Hi Nanna Movie) పోటిలో ఉన్నా కూడా ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసి 2.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసింది. టోటల్ గా సినిమా మొదటి వారంలో తెలుగు లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Animal Day wise AP TG Collections
👉Day 1 – 15.40CR Gross
👉Day 2 – 12.45CR Gross
👉Day 3 – 12.20CR Gross
👉Day 4 – 4.80CR Gross
👉Day 5 – 4.25CR Gross
👉Day 6 – 3.95CR Gross
👉Day 7 – 2.80CR Gross
Total Collections – 55.85CR GROSS(28.40CR~ Share)
15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 13.80 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Animal 1st Week (7 Days) Total WW Collections!

ఇక సినిమా హిందీలో మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
Animal Hindi Day Wise Net Collections
👉Day 1 – 54.75CR Net(Friday)
👉Day 2 – 58.37CR Net(Saturday)
👉Day 3 – 63.43CR Net(Sunday)
👉Day 4 – 40.06CR Net(Monday)
👉Day 5 – 34.02CR Net(Tuesday)
👉Day 6 – 27.80CR Net(Wednesday)
👉Day 7 – 22.35CR Net(Thursday)
Total India Net Collections(Hindi) – 300.78CR NET Collections

ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Animal 7 Days Total WW Collections
👉Telugu States- 55.85Cr~
👉Tamilnadu – 6.70Cr
👉Karnataka- 23.90Cr
👉Kerala – 2.05Cr
👉ROI – 313.05Cr~
👉Overseas – 161.05CR~***
Total WW Collections – 562.60CR GROSS
ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న సినిమా లాంగ్ రన్ లో మరిన్ని అద్బుతాలు సృష్టించే అవకాశం ఎంతైనా ఉంది.

Animal 6 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here