Home న్యూస్ నాని రీసెంట్ మూవీస్ డే 1 కలెక్షన్స్…..హాయ్ నాన్న మైండ్ బ్లాంక్ రికార్డ్!

నాని రీసెంట్ మూవీస్ డే 1 కలెక్షన్స్…..హాయ్ నాన్న మైండ్ బ్లాంక్ రికార్డ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న(Hi Nanna Movie) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్నా కూడా ఓపెనింగ్స్ పరంగా మాత్రం సినిమా మొదటి రోజు ఏమాత్రం జోరుని చూపించలేక పోయింది ఇప్పుడు.

సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 2.91 కోట్ల రేంజ్ లో షేర్ ని మాత్రమే సొంతం చేసుకున్న ఈ సినిమా రీసెంట్ టైంలో నాని కెరీర్ లోలోవేస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమాగా మైండ్ బ్లాంక్ రికార్డ్ ను నమోదు చేసి అందరికీ భారీగా షాకిచ్చింది ఇప్పుడు…

రీసెంట్ టైంలో నాని నటించిన సినిమాల మొదటి రోజు కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే… 
#Nani Recent Movies Day 1 AP TG Collections
👉#HiNanna – 2.91CR******
👉#DASARA – 14.22CR
👉#AnteSundaraniki – 3.87Cr
👉#ShyamSinghaRoy- 4.17Cr
👉#GangLeader- 4.57Cr
👉#JERSEY- 4.47Cr
👉#Devadas(Multi Starer) – 4.62Cr
👉#KrishnarjunaYuddham- 4.62Cr
👉#MCA- 7.57Cr

హాయ్ నాన్న సినిమా మొదటి రోజు ఓవరాల్ గా భారీగా నిరాశ పరిచే కలెక్షన్స్ ని అందుకోవడం విచారకరం అనే చెప్పాలి. భారీ కంబ్యాక్ తర్వాత నాని నుండి ట్రేడ్ వర్గాలు అయితే ఇలాంటి ఓపెనింగ్స్ ను అయితే ఎక్స్ పెర్ట్ చేయలేదు. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here