Home న్యూస్ ఈగల్: 22 కోట్ల టార్గెట్…..7 రోజుల్లో వచ్చింది ఇది!!

ఈగల్: 22 కోట్ల టార్గెట్…..7 రోజుల్లో వచ్చింది ఇది!!

0

మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్(Eagle Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి డీసెంట్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్నా కూడా వీకెండ్ లో కలెక్షన్స్ స్టడీగానే ఉన్నా కూడా వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మాత్రం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక పోయింది….

మొత్తం మీద సినిమా 6వ రోజు వాలెంటైన్స్ డే అడ్వాంటేజ్ తో 42 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 7వ రోజు మొత్తం మీద 30 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 40 లక్షల షేర్ ని అందుకుంది. దాంతో సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Raviteja Eagle 5 Days Total WW Collections!

Eagle Movie 7 Days WW Collections Report(INC GST)
👉Nizam: 4.44Cr
👉Ceeded: 1.86Cr
👉UA: 1.64Cr
👉East: 1.05Cr
👉West: 63L
👉Guntur: 1.04Cr
👉Krishna: 69L
👉Nellore: 50L
AP-TG Total:- 11.85CR(21.20CR~ Gross)
👉KA+ROI: 1.26Cr
👉OS: 1.40Cr~
Total WW Collections –14.51CR(26.80CR~ Gross)
(66%~ Recovery)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 22 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి వారం కంప్లీట్ అయ్యే టైంకి సినిమా సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 7.49 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక రెండో వీకెండ్ లో సినిమా కొత్త సినిమాల పోటిని తట్టుకుని ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి ఇప్పుడు.

Raviteja Eagle 4 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here