Home న్యూస్ గుంటూరు కారం: 133 కోట్ల టార్గెట్…7 రోజుల్లో వచ్చింది ఇది…ఈ టాక్ తో ఇది ఊచకోతే!!

గుంటూరు కారం: 133 కోట్ల టార్గెట్…7 రోజుల్లో వచ్చింది ఇది…ఈ టాక్ తో ఇది ఊచకోతే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur Kaaram Movie) సంక్రాంతికి భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి, అంచనాలను ఏమాత్రం అందుకోలేని టాక్ ను సొంతం చేసుకున్నా కూడా పండగ సెలవుల అడ్వాంటేజ్ తో…

అల్టిమేట్ కలెక్షన్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు మొదటి వారం పూర్తి అయ్యి అయ్యే టైంకి ఏకంగా 100 కోట్లకు పైగా షేర్ మార్క్ ని అందుకుని వచ్చిన టాక్ కి రిమార్కబుల్ వసూళ్ళనే బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవడం విశేషం అనే చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద…

7వ రోజు 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకున్నా 2.83 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా ఓవర్సీస్ లో అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో 3.48 కోట్ల షేర్ ని 6.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా టోటల్ గా ఇప్పుడు మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Guntur Kaaram 5 Days Total WW Collections!

Guntur Kaaram 7 Days Total World Wide Collections(Inc GST)
👉Nizam: 31.57Cr
👉Ceeded: 8.83Cr
👉UA: 10.59Cr
👉East: 8.21Cr
👉West: 5.20Cr
👉Guntur: 7.72Cr
👉Krishna: 5.90Cr
👉Nellore: 3.29Cr
AP-TG Total:- 81.31CR (123.65CR~ Gross)
👉KA+ROI:- 6.00Cr
👉OS: 14.15Cr***(Updated)
Total WW:- 101.46CR(165.05CR~ Gross)
(76%~ Recovery)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 133 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి వారం పూర్తి అయిన తర్వాత బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 31.54 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రెండో వారంలో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Guntur Kaaram 1st Week (7 Days) Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here