Home న్యూస్ హనుమాన్: 30.50 కోట్ల టార్గెట్…7 రోజుల్లో వచ్చింది…ఎపిక్ బ్లాక్ బస్టర్!!

హనుమాన్: 30.50 కోట్ల టార్గెట్…7 రోజుల్లో వచ్చింది…ఎపిక్ బ్లాక్ బస్టర్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హనుమాన్(HanuMan Movie) రిలీజ్ అయిన రోజు నుండి ఊహకందని కలెక్షన్స్ తో ఇప్పుడు మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుంది. సినిమా పండగ సెలవుల తర్వాత కూడా సినిమా సెన్సేషనల్ హోల్డ్ ని చూపించగా 7వ రోజు మరోసారి అంచనాలను అన్నీ కూడా మించిపోయి కలెక్షన్స్ ని సాధించింది…

4 కోట్ల రేంజ్ లో షేర్ ని అటూ ఇటూగా అందుకోవచ్చు అనుకున్నా కూడా సినిమా అంచనాలను మించి పోయి ఏకంగా 4.55 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది. ఇక హిందీ లో కూడా అన్ని చోట్లా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న హనుమాన్ మూవీ…

ఓవర్సీస్ లో కూడా సినిమా మాస్ జాతర చేసింది ఇప్పుడు. దాంతో ఓవరాల్ గా సినిమా 7వ రోజు వరల్డ్ వైడ్ గా 7.82 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 14.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. దాంతో సినిమా ఓవరాల్ గా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

HanuMan Movie 1st Week (7 Days) Total WW Collections!

HanuMan 7 Days Total World Wide Collections(INC GST)
👉Nizam: 17.73Cr
👉Ceeded: 5.05Cr
👉UA: 5.23Cr
👉East: 3.94Cr
👉West: 3.15CR (GST added)
👉Guntur: 2.52Cr
👉Krishna: 2.21Cr
👉Nellore: 1.21Cr
AP-TG Total:- 41.04CR(64.95CR~ Gross)
👉KA:- 6.25Cr
👉Hindi+ROI: 11.70Cr
👉OS: 17.70Cr****(Updated)
Total WW:- 76.69CR(143.80CR~ Gross)

మొత్తం మీద సినిమా 30.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఓవరాల్ గా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 46.19 కోట్ల రేంజ్ లో హ్యుమంగస్ ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా ఎపిక్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ వైపు దూసుకు పోతూ ఉండటం విశేషం.

HanuMan Movie 6 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here