Home న్యూస్ 5 డేస్ నా సామి రంగ టోటల్ కలెక్షన్స్….సూపర్ స్ట్రాంగ్ హోల్డ్ ఇది!

5 డేస్ నా సామి రంగ టోటల్ కలెక్షన్స్….సూపర్ స్ట్రాంగ్ హోల్డ్ ఇది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ నాగార్జున(Nagarjuna) నటించిన లేటెస్ట్ మూవీ నా సామి రంగ(Naa Saami Ranga Movie) పండగ సెలవుల అడ్వాంటేజ్ ను కూడా సాలిడ్ గా వాడుకుని అన్ని చోట్లా రిమార్కబుల్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా సినిమా పండగ సెలవుల తర్వాత కూడా మంచి హోల్డ్ ని…

చూపెడుతూ 5వ రోజు మరోసారి మంచి హోల్డ్ ని చూపించింది, నైజాంలో సినిమా డ్రాప్ అయినా కూడా ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 1.53 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 1.60 కోట్ల షేర్ ని అందుకోగా 2.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది సినిమా…

Naa Saami Ranga 3 Days Total WW Collections!

దాంతో టోటల్ గా 5 రోజుల్లో సాధించిన వరల్డ్ వైడ్ గా కలెక్షన్స్ ని గమనిస్తే… 
Naa Saami Ranga 5 Days Total WW Collections Report(INC GST)
👉Nizam: 4.14Cr
👉Ceeded: 2.98Cr
👉UA: 2.54Cr
👉East: 2.07Cr
👉West: 98L
👉Guntur: 1.19Cr
👉Krishna: 98L
👉Nellore: 70L
AP-TG Total:- 15.58CR(25.75CR~ Gross)
👉KA+ROI: 0.55Cr
👉OS: 0.47Cr
Total WW:- 16.60CR(28.15CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 19 కోట్ల రేంజ్ లో టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 2.40 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక మిగిలిన రోజుల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక…

Naa Saami Ranga 4 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here