Home న్యూస్ బాలీవుడ్ చరిత్రలో 1st వీక్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన టాప్ 10 మూవీస్!!

బాలీవుడ్ చరిత్రలో 1st వీక్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన టాప్ 10 మూవీస్!!

0

బాలీవుడ్ లో పాండమిక్ తర్వాత రిలీజ్ అయిన మూవీస్ లో కొన్ని సినిమాలు అంచనాలను మించి కలెక్షన్స్ ని అందుకోగా ఈ ఇయర్ వచ్చిన 2 సినిమాలు ఓపెనింగ్స్ పరంగా రికార్డులను సృష్టించగా లాస్ట్ ఇయర్ వచ్చిన కేజిఎఫ్ చాప్టర్2 సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది.

ఈ ఇయర్ ఆడియన్స్ ముందుకు వచ్చిన షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) పఠాన్(Pathaan) సినిమా మొదటి వారంలో ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను నమోదు చేయగా తర్వాత వచ్చిన గదర్2(Gadar2) సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఆల్ టైం టాప్ 2 బిగ్గెస్ట్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని అందుకుంది.

ఇది వరకు 2017 టైంలో వచ్చిన ఎపిక్ బ్లాక్ బస్టర్ బాహుబలి2(Baahubali2) సినిమా నెలకొల్పిన రికార్డులు కొన్నేళ్ళు ఉండగా ఆ రికార్డ్ ను లాస్ట్ ఇయర్ వచ్చిన కేజిఎఫ్2 సినిమా బ్రేక్ చేసింది. ఇక ఈ ఇయర్ ఆ రికార్డులు కూడా బ్రేక్ అయ్యాయి. 

KGF2 2 Weeks (14 Days) Total Collections

ఒకసారి బాలీవుడ్ లో మొదటి వారం ఆల్ టైం హైయెస్ట్ నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే… 
Bollywood Highest 1st Week Collection(Hindi NET)
👉#Pathaan – 318.50CR
👉#Gadar2 – 284.63CR******
👉#KGFChapter2 – 255.05CR
👉#Baahubali2 – 247CR
👉#Sultan – 229.16CR
👉#War – 208.50CR
👉#TigerZindaHai – 206.04CR
👉#Sanju – 202.50CR
👉#Dangal – 197.50CR+
👉#Dhoom3 – 189CR~

పఠాన్ మూవీ నెలకొల్పిన ఫస్ట్ వీక్ రికార్డ్ ను అందుకోవడం కొంచం కష్టమే అయినా కూడా యునానిమస్ రెస్పాన్స్ సొంతం చేసుకునే టాప్ స్టార్ సినిమా ఏదైనా ఆడియన్స్ ను మెప్పిస్తే కచ్చితంగా రికార్డులను సృష్టించే అవకాశం ఎంతైనా ఉంది. మరి ఆ సినిమా ఏది అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here