Home న్యూస్ మనమే: 10 కోట్ల టార్గెట్….1st వీక్ లో వచ్చింది ఇది!!

మనమే: 10 కోట్ల టార్గెట్….1st వీక్ లో వచ్చింది ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్(Sharwanand) నటించిన లేటెస్ట్ మూవీ మనమే(Manamey Movie) మొదటి వీకెండ్ లో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత సినిమా వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా వర్కింగ్ డేస్ లో సినిమా 4వ రోజు కొంచం డ్రాప్ అయినా కూడా తిరిగి 5వ రోజు నుండి మంచి హోల్డ్ ని చూపెడుతూ పరుగును కొనసాగించింది.

దాంతో మొదటి వారంలో ఓవరాల్ గా సినిమా మంచి కలెక్షన్స్ తోనే పరుగును కొనసాగించి బిజినెస్ లో ఆల్ మోస్ట్ 74% వరకు రికవరీని సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6వ రోజున 36 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. 7వ రోజున వర్కింగ్ డే లో కూడా సినిమా…

మరోసారి మంచి హోల్డ్ ని చూపించి 34 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 39 లక్షల రేంజ్ లో షేర్ ని 80 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా ఇప్పుడు మొదటి వారం పూర్తి అయ్యే టైంకి సాధించిన వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Sharwanand Manamey Movie 1st Week(7 Days) Total WW Collections!

Manamey Movie 7 Days Total WW Collections
👉Nizam: 2.57CR~
👉Ceeded: 63L~
👉Andhra: 2.76CR~
AP-TG Total:- 5.96CR(11.40Cr~ Gross)
👉KA+ROI: 0.50Cr~
👉OS: 0.95Cr~
Total World Wide: 7.41CR (14.40CR~ Gross)
(74% Recovery)

మొత్తం మీద సినిమా 10 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 2.59 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా రెండో వారంలో హోల్డ్ ని చూపిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కి అవకాశం అయితే ఉందని చెప్పాలి ఇప్పుడు.

Sharwanand Manamey Movie 6 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here