Home న్యూస్ ఆపరేషన్ వాలెంటైన్ 1st వీక్(7 డేస్) టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!

ఆపరేషన్ వాలెంటైన్ 1st వీక్(7 డేస్) టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!

0

లాస్ట్ వీక్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) నటించిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలంటైన్(Operation Valentine) సినిమా మొదటి షోకే మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా తర్వాత ఏ దశలో కూడా టార్గెట్ దిశగా అయితే వెల్ల లేక పోయింది… మొత్తం మీద వర్కింగ్ డేస్ లో…

మరింతగా స్లో డౌన్ అయిన సినిమా ఓవరాల్ గా వరుణ్ తేజ్ కెరీర్ లో మరో ఫ్లాఫ్ మూవీ గా నిలిచి నిరాశ పరిచింది అని చెప్పాలి.  6వ రోజు 7 లక్షల రేంజ్ దాకా షేర్ ని అందుకున్న సినిమా 7వ రోజున 4 లక్షల రేంజ్ లోనే షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 6 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది.

దాంతో ఓవరాల్ గా మొదటి వారంలో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Operation Valentine Movie 7 Days Total WW Collections
👉Nizam: 1.01CR~
👉Ceeded – 0.26CR~
👉Total AP: 1.24CR~
Total AP-TG Collections:- 2.51CR~(4.85CR~ Gross)
👉KA+ROI+OS: 0.80CR~
Total WW Collections- 3.31CR(6.60CR~ Gross)

మొత్తం మీద సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 10 కోట్ల దాకా ఉండగా సినిమా సగం కూడా అందుకోలేక పోయింది. సినిమా ఇక రెండో వారంలో ఏమైనా అద్బుతమైన జోరు చూపించినా చాలా దూరంలోనే ఉండే అవకాశం ఉండటంతో వరుణ్ తేజ్ ఖాతాలో హాట్రిక్ ఫ్లాఫ్ గా నిలిచింది అని చెప్పాలి. ఇక మిగిలిన రన్ లో ఇంకా ఎంతవరకు సినిమా రికవరీని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here