Home న్యూస్ ఎపిక్ కంబ్యాక్ మూవీ…హిస్టారికల్ ప్రాఫిట్స్…జైలర్ కి ఏడాది…బిజినెస్ అండ్ టోటల్ కలెక్షన్స్!

ఎపిక్ కంబ్యాక్ మూవీ…హిస్టారికల్ ప్రాఫిట్స్…జైలర్ కి ఏడాది…బిజినెస్ అండ్ టోటల్ కలెక్షన్స్!

0
1 Year for Super Star Rajinikanth Jailer Movie
1 Year for Super Star Rajinikanth Jailer Movie

సరిగ్గా ఏడాది క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన జైలర్(Jailer Movie) గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అంతకన్నా ముందు రజినీ నటించిన సినిమాలు పెద్దగా అంచనాలను అందుకోవడం లేదు, ఒకప్పటికీ రికార్డ్ కలెక్షన్స్ ని అందుకోవడం లేదు. ఇలాంటి టైంలో ఈ సినిమా తో రజినీ…

ఎలాంటి జోరు చూపిస్తాడో అన్నది ఆసక్తిగా ఎదురు చూడగా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన జైలర్ మూవీ మరీ యునానిమస్ రివ్యూలు రాకపోయినా నార్మల్ కథకి ఎక్స్ లెంట్ హీరోయిజం ఎలివేట్ సీన్స్, ఊరమాస్ క్యామియోలు, అన్నింటికీ మించి సెన్సేషనల్ బ్యాగ్రౌండ్ స్కోర్ ప్లస్ అయ్యి జైలర్ మూవీ…

అంచనాలను మించిపోయే రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రచ్చ చేసింది. ప్రతీ రోజూ కలెక్షన్స్ పరంగా భీభత్సం సృష్టించిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో రజినీ ప్రీవియస్ మూవీస్ రిజల్ట్ వలన 13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఊహకందని రేంజ్ లో 34.90 కోట్ల ఎపిక్ ప్రాఫిట్ ను….

సొంతం చేసుకుని మెంటల్ మాస్ కంబ్యాక్ ని రజినీకి సొంతం అయ్యేలా చేయగా తమిళ్ లో ఊహకందని వసూళ్ళని అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా కూడా ఊహకందని రేంజ్ లో ఊచకోత కోసి 600 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసింది….ఒకసారి సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Jailer Movie Total WW Collections!

Jailer Telugu Version Total WW Collections
👉Nizam: 22.90Cr
👉Ceded: 6.25Cr
👉UA: 6.10Cr
👉East: 3.25Cr
👉West: 1.84Cr
👉Guntur: 3.23Cr
👉Krishna: 2.88Cr
👉Nellore: 1.45Cr
AP-TG Total:- 47.90CR(82.30CR~ Gross)
👉KA+ROI – 2.15CR~
👉OS – 5.25CR
Total WW Collections – 55.30CR(99.10CR~ GROSS)

JAILER Total WW Collections Report
👉Tamilnadu – 188.10Cr(*Corrected)
👉Telugu States- 83.40Cr(INC tamil version)
👉Karnataka- 67.70Cr
👉Kerala – 54.45Cr
👉ROI – 16.50Cr
👉Overseas – 196.15CR~***
Total WW Collections – 606.30CR (295.60CR~ Share)

వరల్డ్ వైడ్ గా సినిమా 124 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టార్గెట్ మీద ఏకంగా 171.95 కోట్ల ఎపిక్ ప్రాఫిట్ ను అందుకుని సంచలనం సృష్టించింది…రజినీకి తిరిగులేని కంబ్యాక్ గా నిలిచిన జైలర్ వచ్చి ఏడాది పూర్తి అయ్యింది…కోలివుడ్ హిస్టరీలో వన్ ఆఫ్ ది బెస్ట్ కంబ్యాక్ గా నిలిచిన ఈ సినిమా సీక్వెల్ ఇక ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here