Home న్యూస్ రూలర్ కలెక్షన్స్: 2nd డే 1.8 కోట్లు అనుకుంటే వచ్చింది ఇది…మైండ్ బ్లాంక్!!

రూలర్ కలెక్షన్స్: 2nd డే 1.8 కోట్లు అనుకుంటే వచ్చింది ఇది…మైండ్ బ్లాంక్!!

0

     నట సింహం నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ రూలర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని షాక్ లు ఇస్తుంది, సినిమా మొదటి రోజు కొంచం అంచనాలను తప్పగా రెండో రోజు అయితే పూర్తిగా అంచనాలకు దరిదాపుల్లోకి కూడా రాకుండానే భారీ షాక్ ఇచ్చే కలెక్షన్స్ ని అందుకుంది.

సినిమా రెండో రోజు ఎంత లేదన్నా 1.8 కోట్ల రేంజ్ నుండి 2 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేస్తుంది అనుకున్నా ఏమాత్రం కలెక్షన్స్ ని అందుకోలేక కేవలం 94 లక్షల షేర్ ని మాత్రమె సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది, ఇక వరల్డ్ వైడ్ గా 1.12 కోట్ల షేర్ ని అందుకుంది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాల షాకింగ్ షేర్స్ ఇలా ఉన్నాయి.
?Nizam: 29L
?Ceeded: 26L
?UA: 12L
?East: 6L
?West: 5L
?Guntur: 7L
?Krishna: 5.5L
?Nellore: 3.5L
AP-TG Total:- 94L

ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 2 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 97L
?Ceeded: 1.34Cr
?UA: 39L
?East: 32L
?West: 30L
?Guntur: 1.37Cr
?Krishna: 25L
?Nellore: 25L
AP-TG Total:- 5.19CR??
Ka & ROI: 0.95Cr
Os: 0.38Cr
Total: 6.52Cr(11.5Cr Gross)

ఇదీ టోటల్ అవ్రల్ద్ వైడ్ గా సినిమా కలెక్షన్స్ పరిస్థితి.. సినిమా టార్గెట్ 24.5 కోట్లు కాగా 2 రోజుల్లో సాధించింది కాకుండా మరో 17.98 కోట్ల షేర్ ని అందుకుంటేనే సినిమా క్లీన్ హిట్ అవుతుంది, మూడో రోజు సినిమా ఊహకందని గ్రోత్ ని సాధిస్తేనే మళ్ళీ రేసులో నిలిచే అవకాశం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here