Home న్యూస్ ప్రతీరోజూ పండగే కలెక్షన్స్: రెండో రోజు 2.2 కోట్లు అనుకుంటే వచ్చింది తెలిస్తే షాక్!!

ప్రతీరోజూ పండగే కలెక్షన్స్: రెండో రోజు 2.2 కోట్లు అనుకుంటే వచ్చింది తెలిస్తే షాక్!!

0

     బాక్స్ ఆఫీస్ దగ్గర మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ప్రతీరోజూ పండగే దుమ్ము లేపే రేంజ్ లో కలెక్షన్స్ ని రెండో రోజు సాధించింది, సినిమా అనుకున్న అంచనాలను అన్నీ మించేసి బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దుమారం చేసే కలెక్షన్స్ ని సాధించింది.

సినిమా రెండో రోజు అవలీలగా 2.2 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేస్తుంది అని అనుకున్నా ఏకంగా అంచనాలను మించేసిన సినిమా రెండో రోజు 2.58 కోట్ల షేర్ ని రెండు రాష్ట్రాలలో అందుకోగా వరల్డ్ వైడ్ గా 3.1 కోట్లకు పైగా షేర్ ని సాధించి ఊచకోత కోసింది.

ఇక సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన షేర్స్ ని గమనిస్తే
?Nizam: 1.20Cr
?Ceeded: 33L
?UA: 37L
?East: 17L
?West: 12.2L
?Guntur: 15L
?Krishna: 17L
?Nellore: 6.5L
AP-TG Total:- 2.58CR??

ఇక రెండు రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 2.45Cr
?Ceeded: 66L
?UA: 81L
?East: 47L
?West: 34L
?Guntur: 45L
?Krishna: 38L
?Nellore: 25L
AP-TG Total:- 5.81CR??
Ka & ROI: 0.55L
OS: 1.11Cr
Total: 7.47Cr( 13.55Cr Gross)

ఇదీ టోటల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ ఊచకోత. ఇక సినిమా టార్గెట్ 18.5 కోట్లు కాగా 2 రోజుల్లో సాధించింది కాకుండా మరో 11.03 కోట్ల షేర్ ని అందుకుంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవుతుంది, చూస్తుంటే సినిమా మొదటి వారంలోనే ఈ మార్క్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here