బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ శ్రీకారం మొదటి రోజు మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కానీ రెండో రోజు కి వచ్చే సరికి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా అంచనాలను అందుకోలేక భారీ షాక్ ఇచ్చింది, సినిమా రెండో రోజు మినిమమ్ 2 కోట్ల రేంజ్ లో అయినా కలెక్షన్స్ ని సాధిస్తుంది అనుకున్నా కానీ మొదటి రోజు తో పోల్చితే ఆల్ మోస్ట్ 65% డ్రాప్స్ ని…
సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మతిరిగే డ్రాప్స్ ని సాధించింది. ఒకసారి రెండో రోజు కలెక్షన్స్ ని గమనిస్తే
👉Nizam: 61L
👉Ceeded: 28L
👉UA: 22L
👉East: 10L
👉West: 7L
👉Guntur: 7.6L
👉Krishna: 6.4L
👉Nellore: 6L
AP-TG Total:- 1.48CR (2.52Cr Gross~)
మాములుగా మొదటి రోజు తో పోల్చితే రెండో రోజు 40-50% రేంజ్ డ్రాప్స్ అంటే నార్మల్ అనుకోవచ్చు ఏకంగా 65% డ్రాప్స్ అంటే ఇది భారీ డ్రాప్స్ అనే చెప్పాలి. సెకెండ్ డే వర్కింగ్ డే కూడా కాబట్టి ఎదురు దెబ్బ మరింత ఎక్కువగా పడింది అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా..
2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
👉Nizam: 1.69Cr
👉Ceeded: 1.00Cr
👉UA: 76L
👉East: 54L
👉West: 34L
👉Guntur: 73L
👉Krishna: 29L
👉Nellore: 20L
AP-TG Total:- 5.55CR (9.37Cr Gross~)
Ka+ROI – 18L( updated )
OS – 25L
Total World Wide: 5.98CR( 10CR~ Gross)
ఇదీ సినిమా రెండు రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్క..
సినిమాను 17 కోట్ల రేంజ్ రేటు కి అమ్మగా 17.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో భారీ టికెట్ హైక్స్ తో రిలీజ్ అయిన సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇప్పుడు మరో 11.52 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది, శని ఆదివారాల్లో రెట్టించిన జోరుతో కలెక్షన్స్ ని సాధిస్తేనే సినిమా రేసు లో ఉంటుంది అని చెప్పాలి.