Home న్యూస్ 20 రోజుల్లో 26 కోట్లు….నాని మాస్ కంబ్యాక్ ఇది!!

20 రోజుల్లో 26 కోట్లు….నాని మాస్ కంబ్యాక్ ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగ రాయ్ క్రిస్టమస్ హాలిడేస్ లో రిలీజ్ అయినా కానీ పరిస్థితుల వలన అనుకున్న రేంజ్ రిలీజ్ ను సొంతం చేసుకోలేక పోయింది, అయినా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో కలెక్షన్స్ పరంగా వీకెండ్స్ లో కుమ్మేసినా కానీ డిఫెరెంట్ జానర్ మూవీ అవ్వడంతో వర్కింగ్ డేస్ లో జనరల్ ఆడియన్స్ తక్కువగానే…

Shyam Singha Roy 19 Days Total Collections

థియేటర్స్ కి వస్తూ ఉండటంతో కలెక్షన్స్ స్లో అవుతూ వచ్చినా ఇప్పుడు ఓవరాల్ గా ఆల్ మోస్ట్ సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. రిలీజ్ అయిన 20 వ రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 4 లక్షల షేర్ ని సొంతం చేసుకోగా టోటల్ 20 రోజుల కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి….

Shyam Singha Roy 17 Days Total Collections

👉Nizam: 9.50Cr
👉Ceeded: 2.74Cr
👉UA: 2.21Cr
👉East: 1.14Cr
👉West: 86L
👉Guntur: 1.21Cr
👉Krishna: 1.04Cr
👉Nellore: 65L
AP-TG Total:- 19.35CR(32.93)
👉Ka+ROI: 3.00Cr
👉OS – 3.68Cr
Total WW: 26.03CR(45.70CR~ Gross)
సినిమా 26 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా 22.50 కోట్ల టార్గెట్ కి సినిమా ఇప్పటి వరకు 3.53 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఆల్ మోస్ట్ సూపర్ హిట్ గా నిలిచింది.

Shyam Singha Roy 18 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here