Home న్యూస్ 53 కోట్ల రేటు…54 కోట్ల టార్గెట్…6 వారాల కలెక్షన్స్ జాతర!

53 కోట్ల రేటు…54 కోట్ల టార్గెట్…6 వారాల కలెక్షన్స్ జాతర!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి 6 వారాలను ఇప్పుడు పూర్తీ చేసుకుంది. సినిమా డిజిటల్ ప్రీమియర్ ఇంకా అవ్వక పోవడం వలన సినిమా లాంగ్ రన్ కలెక్షన్స్ ఇంకా వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 42 వ రోజున మరో వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురుకున్నా కానీ ఉన్నంతలో మరో సారి 4 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది.

Akhanda 3 Weeks(21 Days) Total Collections

సినిమా 6 వ వారంలో ఆల్ మోస్ట్ స్లో డౌన్ అవుతుంది అనుకున్నా లిమిటెడ్ కలెక్షన్స్ తో ఇప్పటికీ షేర్స్ ని సొంతం చేసుకుంటూ ఇప్పుడు 7 వ వారం లో ఎంటర్ అవ్వగా ఈ వారం కూడా కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక సినిమా 6 వారాల టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…

Akhanda 16 Days Total Collections

👉Nizam: 20.69Cr
👉Ceeded: 15.68Cr
👉UA: 6.28Cr
👉East: 4.20Cr
👉West: 4.20Cr
👉Guntur: 4.75Cr
👉Krishna: 3.63Cr
👉Nellore: 2.62Cr
AP-TG Total:- 62.05CR(103.11CR)
👉Ka+ROI: 5.05Cr
👉OS – 5.70Cr
Total WW: 72.80CR(128.05CR~ Gross)
53 కోట్ల బిజినెస్ మీద 54 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 6 వారాల తర్వాత 18.80 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Akhanda 18 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here