Home న్యూస్ ఇంకా 45 రోజులు ఉండగానే 200K ఔట్…ప్రభాస్ రచ్చకి సర్వం సిద్ధం!

ఇంకా 45 రోజులు ఉండగానే 200K ఔట్…ప్రభాస్ రచ్చకి సర్వం సిద్ధం!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD( Kalki2898AD Movie) ఆడియన్స్ ముందుకు లెక్కకు ఈ పాటికి రిలీజ్ అయ్యి రికార్డులు తిరగరాయాల్సింది కానీ సినిమా ఎలక్షన్స్ వలన పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు ఆడియన్స్ ముందుకు జూన్ ఎండ్ లో రిలీజ్ కాబోతుంది…

సినిమా రిలీజ్ కి ఇంకా 45 రోజుల దాకా టైం ఉండగా ఎలక్షన్స్ ఎలాగు అయిపోయాయి కాబట్టి మేకర్స్ సాలిడ్ ప్రమోషన్స్ కి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉండగా ఈ ఇయర్ లో ఎలక్షన్స్ వలన సినిమాలకు కొంత గ్యాప్ రాగా కల్కి సినిమానే ఇండియన్ మూవీస్ లో ఇప్పుడు గ్యాప్ తర్వాత రిలీజ్ కానున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా…

మూవీగా రాబోతూ ఉండగా ఆడియన్స్ లో సినిమా మీద ఆసక్తిని తెలియజేస్తూ బుక్ మై షోలో సినిమా మీద ఇంటరెస్ట్ లు ఓ రేంజ్ లో పెరుగుతూ ఉండగా ఇంకా 45 రోజుల టైం ఉండగానే ఆల్ మోస్ట్ 2 లక్షల రేంజ్ లో ఇంట్రెస్ట్ లు సినిమాకి సొంతం అవ్వడం విశేషం అని చెప్పాలి…

సినిమా నుండి గ్లిమ్స్ అండ్ చిన్న ప్రోమోలు మాత్రమే రిలీజ్ అవ్వగా వాటితోనే సాలిడ్ బజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా టీసర్ ట్రైలర్ లు రిలీజ్ అయితే ఇక రచ్చ మరో లెవల్ కి వెళ్ళే అవకాశం ఎంతైనా ఉంది. ఇక చప్పగా సాగిన సమ్మర్ తర్వాత టాలీవుడ్ తరుపు నుండి కల్కి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా రికార్డులను తిరగారాయడానికి సిద్ధం అవుతున్నాడని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here