Home న్యూస్ 5CR నుండి 115 కోట్లు…ఏడాది గ్యాప్…ఇప్పుడు ఈ సినిమాకి హైప్!

5CR నుండి 115 కోట్లు…ఏడాది గ్యాప్…ఇప్పుడు ఈ సినిమాకి హైప్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక్క పాట తో సాలిడ్ హైప్ ను సొంతం చేసుకుని డీసెంట్ మూవీ రిపోర్ట్ లను సొంతం చేసుకుని ఆడియన్స్ ముందుకు లాస్ట్ ఇయర్ లో రిలీజ్ అయిన జర హట్కే జర బచ్కే(Zara Hatke Zara Bachke) సినిమా ఒక్క పాట హెల్ప్ వలన మంచి విజయాన్ని సొంతం చేసుకుంది….‘తేరీ వాస్తే ఫలక్ సే మే చాంద్ లావుంగా’ సాంగ్ ….

ఓ రేంజ్ లో పాపులర్ అవ్వడంతో లాస్ట్ ఇయర్ సమ్మర్ లో కేవలం 5 కోట్ల లోపు ఓపెనింగ్స్ తో మొదలు అయ్యి టోటల్ రన్ లో 115 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ సినిమా, చాలా వరకు సూపర్ హిట్ గా నిలిచిన ఏ సినిమా అయిన కూడా నెలన్నర గ్యాప్ లో డిజిటల్ లో రిలీజ్ అవుతాయి…

కానీ జర హట్కే జర బచ్కే సినిమా మాత్రం డిజిటల్ రిలీజ్ కి ఏకంగా ఏడాదికి పైగా టైం తీసుకున్నారు, కారణాలు ఏంటో తెలియదు కానీ ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమాను మే 17న డిజిటల్ లో రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు….సినిమా డిజిటల్ రైట్స్ జియో స్టూడియో వాళ్ళు సొంతం చేసుకోగా…

ఈ నెల 17న డిజిటల్ లో సినిమా రిలీజ్ కానుండటంతో ఇప్పుడు సడెన్ గా ఈ సినిమా మీద హైప్ పెరిగిపోయింది సోషల్ మీడియాలో. ఇన్ని రోజులు ఎందుకని ఆపారు, సినిమాలో ఏముందని ఆపారు….పాట హైప్ ఇలా అన్నీ కలిసి వచ్చి కొత్త రిలీజ్ లాంటి హైప్ ను జర హట్కే జర బచ్కే సొంతం చేసుకుంది ఇప్పుడు….

ఆల్ రెడీ బాక్స్ ఆఫీస్ దగ్గర 115 కోట్లకు పైగా వసూళ్ళని సొంతం చేసుకుని మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ రిలీజ్ కి ఏడాది టైం పట్టినా కూడా సాలిడ్ గా వ్యూవర్ షిప్ ను ఇప్పుడు సొంతం చేసుకోవడానికి అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here