Home టోటల్ కలెక్షన్స్ మలయాళ ఇండస్ట్రీ హిట్ మంజుమ్మేల్ బాయ్స్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!

మలయాళ ఇండస్ట్రీ హిట్ మంజుమ్మేల్ బాయ్స్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!

0

2024 ఇయర్ ని మలయాళ ఇండస్ట్రీ ప్రస్తుతానికి ఓ రేంజ్ లో డామినేట్ చేసింది…రిలీజ్ అయిన నోటబుల్ మూవీస్ లో చాలా వరకు సినిమాలు అద్బుతాలు సృష్టించే కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయడం విశేషం కాగా అన్ సీజన్ లో రిలీజ్ అయ్యి మలయాళ ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసిన…

ఎపిక్ బ్లాక్ బస్టర్ మంజుమ్మేల్ బాయ్స్(Manjummel Boys Movie) టోటల్ రన్ ని కంప్లీట్ చేసుకోగా మలయాళంలో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని ఈ సినిమా సొంతం చేసుకుంది. తెలుగు లో డబ్ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా రికార్డులు క్రియేట్ చేసి టోటల్ రన్ ని కంప్లీట్ చేసుకోవడం విశేషం.

ఒకసారి సినిమా తెలుగు లో టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Manjummel Boys Telugu States Total Collections Report
👉Nizam: 3.80Cr~
👉Total AP: 3.45Cr~
Total AP-TG Collections:- 7.25CR(14.40CR~ Gross)

ఇక సినిమా మొత్తం మీద రన్ కంప్లీట్ అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Manjummel Boys Movie Total WW Collections Report
👉Kerala – 72.10CR
👉Telugu States- 14.40Cr~
👉Tamilnadu– 63.00Cr
👉Karnataka – 15.75Cr
👉ROI – 2.60Cr
👉Overseas – 73.40CR
Total WW Collections – 241.25CR(115CR~ Share)

సినిమా వరల్డ్ వైడ్ గా వాల్యూ బిజినెస్ రేంజ్ 35 కోట్ల దాకా ఉంటుందని అంచనా….సినిమా టోటల్ రన్ లో ఆ బిజినెస్ మార్క్ మీద ఏకంగా 80 కోట్ల దాకా ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సెన్సేషనల్ రికార్డులను నమోదు చేసింది..ఈ సినిమా రికార్డును ఇప్పట్లో మలయాళ సినిమాలు అందుకోవడం కష్టమే అని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here