ప్రస్తుతం కేరళ బ్యాగ్ డ్రాప్ తో 2 సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాయి. ఒకటి కేరళలో జరిగిన యదార్ధ ఘటనలతో తెరకెక్కించిన సినిమా అంటూ వచ్చిన ది కేరళ స్టొరీ కాగా మరోటి 2018 సినిమా…ఒకటి కేరళ ప్రభుత్వం పూర్తిగా వ్యక్తిరేకిస్తూ ఉండగా ఇది అసలు కేరళ స్టొరీ కాదని నిజమైన కేరళ స్టొరీ ఇదీ అంటూ 2018 సినిమాను ఓ రేంజ్ లో మెచ్చుకుంటున్నారు…
సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఎమోషనల్ పార్ట్ కానీ, థ్రిల్ కి గురి చేసే సీన్స్ కానీ ఓ రేంజ్ లో ఉండటంతో ఆడియన్స్ ను మొదటి సీన్ నుండి చివరి సీన్ వరకు సీట్స్ కి కట్టి పడేసే స్క్రీన్ ప్లేతో మెప్పించడంతో ఓ రేంజ్ లో సినిమాను చూసిన ఆడియన్స్ అందరూ…
మెచ్చుకుంటూ ఉన్నారు… దాంతో పాటే కలెక్షన్స్ పరంగా ఊరమాస్ వసూళ్ళతో దూసుకు పోతున్న ఈ సినిమా 32 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని ఆల్ రెడీ అందుకుని బ్లాక్ బస్టర్ గా దూసుకు పోతుంది. ఇతర ఇండస్ట్రీలలో కూడా ఈ సినిమా పై చర్చలు జరుగుతూ ఉండటంతో…
త్వరలోనే డబ్ వర్షన్ ని రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు… ఇక ది కేరళ స్టొరీ సినిమా కావాలని కేరళని బ్యాడ్ చేయడానికి చేసిన సినిమా అని చెబుతూ ఉండగా ఆ సినిమాకి 2018 చెంపదెబ్బ లాంటి సినిమా అంటూ ఇదే నిజమైన కేరళ స్టొరీ అంటూ మెచ్చుకుంటున్నారు అక్కడ…
It’s your opinion only
Nee opinion Andari opinion ela avutundira howle