Home న్యూస్ 2022…7 నెలల్లో టాలీవుడ్ లో హిట్ అయిన మూవీస్ లిస్టు…నంబర్ తెలిస్తే మైండ్ బ్లాంక్!

2022…7 నెలల్లో టాలీవుడ్ లో హిట్ అయిన మూవీస్ లిస్టు…నంబర్ తెలిస్తే మైండ్ బ్లాంక్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర 2022 ఇయర్ మొదలు అయ్యి 7 నెలలు పూర్తీ అయ్యింది. ఈ 7 నెలల్లో కొన్ని భారీ బడ్జెట్ మూవీస్ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సాధించాయి, కొన్ని సినిమాలు టార్గెట్ ను అందుకోలేక చతికిల బడ్డాయి. మొత్తం మీద కంప్లీట్ గా హిట్ గీత ని దాటిన సినిమాలు వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. కానీ అంతకుమించిన మైండ్ బ్లాంక్ విషయం ఏంటి అంటే ఈ లిస్టులో తెలుగు సినిమాలు ఎన్ని ఉన్నాయో….

డబ్బింగ్ సినిమాలు కూడా అంతే ఉండటం విచారకరం అని చెప్పాలి. మొత్తం మీద 2022 ఇయర్ కి గాను ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్ లో హిట్ గా నిలిచిన టోటల్ సినిమాల లిస్టు ను ఒకసారి గమనిస్తే….

👉#Bangarraju – HIT
👉#DJTillu – Double Block Buster+
👉#RRRMovie – BLOCK BUSTER
👉#KGF2(Dub) – HIT
👉#CollegeDON(Dub) – SUPER HIT
👉#Major – Block Buster+
👉#Vikram(Dub) – Double Block Buster+
👉#ViikrantRona(Dub) – Block Buster+*****

మొత్తం మీద 4 స్ట్రైట్ మూవీస్ అలాగే 4 డబ్బింగ్ మూవీస్ ఈ ఇయర్ మొదటి 7 నెలల్లో రిలీజ్ అయ్యి అందులో హిట్ గా నిలిచాయి. ఇక వచ్చే నెలల్లో అయినా టాలీవుడ్ తిరిగి పుంజుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస హిట్స్ సొంతం అవ్వాలని ఆశిద్దాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here