Home న్యూస్ 2022 గూగల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన టాప్ 10 తెలుగు సినిమాలు ఇవే!!

2022 గూగల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన టాప్ 10 తెలుగు సినిమాలు ఇవే!!

0

మరో ఏడాది ఆల్ మోస్ట్ ఎండ్ కాబోతుంది. ప్రీ కోవిడ్ ముందుతో పోల్చితే సినిమాల సంఖ్య కొంచం తగ్గుతూ రాగా ఈ ఇయర్ దాదాపుగా టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరి మూవీస్ కూడా థియేటర్స్ లో రిలీజ్ అవ్వడం విశేషం, ఇక గూగల్ లో టాలీవుడ్ సినిమాల పరంగా హైయెస్ట్ సెర్చ్ లు సొంతం చేసుకున్న టాప్ మూవీస్ ఏంటి అనేది రీసెంట్ గా గూగుల్ వాళ్ళు రిలీజ్ చేశారు ఇప్పుడు…

ఆ లిస్టులో అన్ని సినిమాలలోకి ఆర్ ఆర్ ఆర్ మూవీ గురించి అత్యధిక సెర్చ్ లు జరగా టాప్ లో ఈ సినిమానే ఉండటం విశేషం అని చెప్పాలి. రెండో ప్లేస్ లో సంచలన కలెక్షన్స్ తో దుమ్ము లేపిన పుష్ప సినిమా నిలిచి దుమ్ము లేపగా…

మూడో ప్లేస్ లో బాక్స్ ఆఫీస్ డిసాస్టర్ గా నిలిచిన లైగర్ సినిమా నిలవడం విశేషం….ఒక సారి టోటల్ టాప్ 10 హైయెస్ట్ సెర్చులు సొంతం చేసుకున్న టాప్ 10 మూవీస్ ని గమనిస్తే… 
1. #RRR
2. #PushpaTheRise
3. #Liger
4. #karthikeya2
5. #RadheShyam
6. #SitaRamam
7. #SarkaruVaariPaata
8. #Major
9. #Adipurush
10. #ShyamSinghaRoy

మొత్తం మీద టాప్ స్టార్ మూవీస్ తో పాటు కొన్ని మీడియం రేంజ్ మూవీస్ కూడా ఈ లిస్టులో నిలవడం విశేషం అని చెప్పాలి. ఓవరాల్ ఈ ఏడాది టాలీవుడ్ కి మరీ అద్బుతం కాదు కానీ ఉన్నంతలో మంచి కలెక్షన్స్ తోనే ముగిసింది అని చెప్పాలి. ఇక వచ్చే ఏడాది మరిన్ని అద్బుతమైన సినిమాలు రావాలని కోరుకుందాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here