Home న్యూస్ 9,60,00,000 ఔట్….గాలోడు కలెక్షన్స్ మాస్ రచ్చ!

9,60,00,000 ఔట్….గాలోడు కలెక్షన్స్ మాస్ రచ్చ!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గాలోడు సినిమా మూడో వారం వర్కింగ్ డేస్ లో ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా మాస్ సెంటర్స్ లో మంచి హోల్డ్ ని చూపిస్తూ ఇప్పుడు మూడు వారాలను సూపర్ సక్సెస్ ఫుల్ గా…

Gaalodu 1st Week (7 Days) Total Collections!!

కంప్లీట్ చేసుకోవడానికి సిద్ధం అవుతూ ఉండటం విశేషం. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 19వ రోజు 11 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 20వ రోజు కి వచ్చే సరికి సినిమా కేవలం 1 లక్ష డ్రాప్ అయ్యి 10 లక్షల గ్రాస్ ను అందుకుని సూపర్బ్ హోల్డ్ ని చూపించింది.

Gaalodu 8 Days Total Collections!!

సినిమా ఇక మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 20 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam – 3.62Cr
👉Ceeded – 1.18Cr
👉Andhra – 4.60Cr
Total AP TG:- 9.40CR~Gross(5.08~ Share )
👉KA+ROI+OS – 20L
👉WW – 9.60CR~Gross(5.18~ Share )
ఇదీ మొత్తం మీద సినిమా 20 రోజుల్లో సాధించిన కలెక్షన్స్…

Gaalodu 9 Days Total Collections!!

ఓవరాల్ గా సుడిగాలి సుధీర్ గాలోడు సినిమా 20 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 2.18 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి….

Gaalodu 5 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here